అల్వాల్ అంజనాపురి కాలనీలో భారీ చోరీ.

0
685

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/ అల్వాల్

అల్వాల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తిమ్మప్ప తెలిపిన వివరాల ప్రకారం,  నిన్న మధ్య రాత్రి తేదీ 28 రోజున ఆల్వాల్ పి.ఎస్. పరిధిలోని అంజనాపురి కాలనీ, మచ్చబొల్లారంలో తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉంచిన 26 తులాలు బంగారు ఆభరణాలు, 2.5 తులాల వెండి నగలు మరియు 20 వేల రూపాయల నగదును దొంగతనం చేశారు. ఫిర్యాదుదారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము. క్లూస్ టీమ్ మరియు సీనియర్ అధికారులు నేర స్థలాన్ని పరిశీలంచడమైనది. సీసీ కెమెరాల ద్వారా గుర్తించి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అయన తెలియ చేశారు. 

  -సిద్దుమారోజు 

Search
Categories
Read More
Telangana
బంగారం రేట్లు పెరుగుదలతో వినియోగదారులకు షాక్ |
హైదరాబాద్‌లో బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. 2025 అక్టోబర్ 7న 24 కెరట్ బంగారం...
By Bhuvaneswari Shanaga 2025-10-07 12:47:27 0 65
Andhra Pradesh
పేకాట, వివాదాలు.. డీఎస్పీపై పవన్‌ సీరియస్‌ |
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర...
By Bhuvaneswari Shanaga 2025-10-21 11:05:08 0 54
Business
వెండి ధరలు పడిపోయాయి.. బంగారం ఊగిసలాట |
దేశంలో వెండి ధరలు భారీగా తగ్గాయి. కేజీ వెండి ధర రూ.3,000 తగ్గి ప్రస్తుతం రూ.1,56,000 వద్ద ఉంది....
By Akhil Midde 2025-10-24 08:47:12 0 30
Sports
ఆస్ట్రేలియాలో రోహిత్ శర్మకు కీలక మ్యాచ్ |
ఆస్ట్రేలియాలో జరుగుతున్న రెండో వన్డేకు రోహిత్ శర్మ సిద్ధమవుతున్నాడు. అడిలైడ్ ఓవల్‌లో...
By Bhuvaneswari Shanaga 2025-10-22 12:30:09 0 34
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com