మదనపల్లెలో భార్యాభర్తలపై చీటింగ్ కేసు నమోదు.
Posted 2026-03-26 05:42:12
0
201
మదనపల్లె మండలం చిప్పిలిలో అంగన్వాడీ టీచర్‌ను బంగారం పేరుతో మోసం చేసిన భార్యాభర్తలపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సుకన్య, దేవేంద్ర అనే దంపతులు తక్కువ ధరకే బంగారం తెప్పిస్తామని నమ్మించి, అదే గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి నుంచి సుమారు రూ. 30 లక్షలు తీసుకుని, బంగారం ఇవ్వకుండా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లెలో సందడి చేసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి.
మదనపల్లె పట్టణంలో కొత్తగా ప్రారంభమైన ఎస్‌ఆర్ షాపింగ్ మాల్‌ను సినీ నటి మీనాక్షి చౌదరి...
ప్రంబనాన్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు.|
"'ఓం నమః శివాయ' జపంతో ఆధ్యాత్మిక సందేశం.. ఆలయ పరిరక్షణకు భారత్-ఇండోనేషియా కీలక ఒప్పందం"...
ఓటరు నమోదు వేగవంతం.|
"బౌరంపేట్‌లో ప్రత్యేక ఓటరు సవరణ (SIR) కార్యక్రమాన్ని పరిశీలించిన కొలన్ హన్మంత్ రెడ్డి."...
AP Police 108 Emergency Response Saves Accident Victim Life
Guntur lo road accident jarigina ventane AP Police 108 ki call chesi injured person ni hospital...
సైబర్ నేరాల బారిన పడకండి.-- జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపిఎస్. |
🚨 కృష్ణాజిల్లా ప్రజలందరికీ పోలీసు వారి ముఖ్యమైన హెచ్చరిక 🚨
సాంకేతికత అందరికీ అందుబాటులోకి ఎంత...