డ్రోన్ నిఘాతో నేరాల నియంత్రణకు కట్టుదిట్ట చర్యలు: ఎస్పీ.
Posted 2026-04-02 05:44:51
0
178
అన్నమయ్య జిల్లాలో నేరాల నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పోలీసులు కట్టుదిట్టంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన నెలవారీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డ్రోన్ కెమెరాలతో నిషేధిత, జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిఘా పెంచాలని సూచించారు. పేకాట, కోడిపందాలు, మద్యపానం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టాలని, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి సారించి జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. మహిళల భద్రత విషయంలో రాజీ పడకుండా 'శక్తి' బృందాలు చురుకుగా పనిచేయాలని, 112 కాల్స్‌కు వెంటనే స్పందించాలని ఆదేశించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
High-Altitude Irrigation Canal Inaugurated at 14,000 Feet
In a major boost to water security, Ladakh’s high-altitude Changthang region received its...
Grand Opening of Hitech City Railway station tomorrow!!!!!
Tomorrow Our Hitech City Railway station is being launched by our Honourable prime minister Mr....
క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ప్రథమ స్థానం అవార్డు సాధించిన పోలీస్ అధికారులు
*ప్రకాశం జిల్లా తేదీ:13.03.2026*
*క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో రాష్ట్రంలో ప్రథమ స్థానం...
మంచిర్యాల జిల్లాలో మహిళ దారుణ హత్య
దండపల్లి మండలం లో నెలిక వెంకటాపురం గ్రామంలో త్రీవ విషాదం నెలకొంది. సింగతి లక్ష్మీ అనే మహిళ...
Tamil Nadu Expands Electric Buses and Modern Transport
Tamil Nadu is accelerating the modernization of its public transport system by expanding electric...