రెడ్డి కమ్యూనిటీ హాల్ స్థలాన్ని పరిశీలించిన బివి జగనేశ్వర్ రెడ్డి

0
357

_*రెడ్డి జనసంఘం కమ్యూనిటీ కన్వెన్షన్ హాల్ స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు*_

 

- _*ఎమ్మిగనూరు పట్టణంలోని కర్నూలు బైపాస్ రోడ్డులో ఉన్న రెడ్డి జనసంఘం కమ్యూనిటీ కన్వెన్షన్ హాల్ నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు సందర్శించారు.*_

 

- _*ఈ సందర్భంగా రెడ్డి జనసంఘం సభ్యులు మరియు స్థానిక ప్రజలతో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు సమావేశమై కమ్యూనిటీ కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. భవన నిర్మాణం మరియు సమాజ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించి, అవసరమైన నిధులు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. అలాగే రెడ్ల శ్మశాన వాటికను కూడా సందర్శించారు.*_

 

_*ఈ కార్యక్రమంలో రెడ్డి జనసంఘం సభ్యులు, మున్సిపల్ కమిషనర్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.*_

Search
Categories
Read More
Andhra Pradesh
పొలిటికల్ పార్టీ లతో ఆర్డిఓ గారు సమావేశం
చీరాల: ఈరోజు ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో చీరాల ఎమ్మార్వో ఆఫీసులో పొలిటికల్ పార్టీల...
By Gadiyapudi Narendra 2026-03-26 17:23:08 0 583
Telangana
'వైద్య నారాయణో హరి'.. డాక్టర్ల సేవలు అమూల్యం: ఈటల.|
"డాక్టర్స్ డే వేడుకల్లో వైద్యులకు సన్మానం" మేడ్చల్ మల్కాజిగిరి: డాక్టర్ల సేవలు అమూల్యమైనవని,...
By Sidhu Maroju 2026-07-01 10:01:11 0 237
Andhra Pradesh
ప్రశాంతంగా నీట్ పరీక్షలు. అన్నమయ్య ఎస్పీ ధీరజ్
    జిల్లా *ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,.* గారి ఆదేశాలతో డ్రోన్ల నిఘా,...
By Benguluri Madhubabu 2026-08-30 23:32:54 0 137
Uttarkhand
Rural Revolution: Voluntary Land Consolidation Policy
The Uttarakhand Cabinet has officially launched the Voluntary Chakbandi (Land Consolidation)...
By Dunna Jessicaruth 2026-05-14 09:11:02 0 113
International
U.S. Wields Oil Sanctions Weapon Against Iran Again
ఇరాన్‌పై మళ్లీ అమెరికా చమురు ఆంక్షల అస్త్రం   వాషింగ్టన్‌: ఇరాన్‌పై అమెరికా...
By G k Nookala 2026-07-08 05:26:59 2 631
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com