ప్రశాంతంగా నీట్ పరీక్షలు. అన్నమయ్య ఎస్పీ ధీరజ్

0
131

 

 

జిల్లా *ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,.* గారి ఆదేశాలతో డ్రోన్ల నిఘా, కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నడుమ అన్నమయ్య జిల్లాలో *"నీట్ పీజీ పరీక్షలు"* ప్రశాంతంగా ముగిశాయి.

 

రాయచోటి డిఎస్పీ కృష్ణమోహన్, మదనపల్లె, డీఎస్పీ బుచ్చిరాజు, పర్యవేక్షణలో జిల్లాలోని నాలుగు ఇంజనీరింగ్ కళాశాల (బిట్స్, శ్రీ సాయి, మిట్స్, ఆదిత్య) కేంద్రాలలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు.

 

జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలకు మొత్తం 747 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 717 మంది పరీక్ష రాశారు. 30 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు స్పష్టం చేశారు.

 

పోలీసు శాఖ ముందస్తు జాగ్రత్తలు, పకడ్బందీ ఏర్పాట్ల నడుమ పరీక్షలు సజావుగా ముగియడంతో అధికారులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాలలకు విద్యాశీస్సు... తల్లికి వందనంతో ఉషస్సు!
బాలలకు విద్యాశీస్సు... తల్లికి వందనంతో ఉషస్సు! విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ, తల్లుల...
By Chennaiah Kati 2026-06-18 08:55:03 0 134
Telangana
CURE
➡️ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని అధికార యంత్రాంగం హై అలర్ట్ తో ఉండాలని...
By G k Nookala 2026-06-13 14:13:53 0 161
Tamilnadu
Driving Innovation: The Industry 5.0 Global Conference
KCG College of Technology in Chennai is hosting the third edition of the International Conference...
By Lokeshwari Panthadi 2026-06-27 10:33:28 0 111
Telangana
జాతీయస్థాయిలో వేములవాడ ఉపాధ్యాయురాలు ప్రతిభ
భారతి ఎయిర్‌టెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉపాధ్యాయుల టీఎల్‌ఎం...
By Kodam Prasad 2026-04-10 01:44:44 0 383
Andhra Pradesh
వాల్మీకుల హామీలు నెరవేర్చాలి: పులి శ్రీనివాసులు.
జూన్ 20న మదనపల్లె రానున్న సీఎం చంద్రబాబు నాయుడు, వాల్మీకి బోయలకు ఇచ్చిన ఎస్టీ పునరుద్ధరణ హామీని...
By Pagadala Venkateswar 2026-06-16 04:18:21 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com