మదనపల్లిలో పూచిపడ్డ సొమ్ము వివాదం.. యువకుడిపై దాడి.

0
211

సోమవారం మదనపల్లెలో బాకీ సొమ్ము వివాదంలో మధ్యవర్తిగా వెళ్లిన యువకుడిపై దాడి జరిగింది. రామారావు కాలనీకి చెందిన ఈశ్వరమ్మ తెలిపిన వివరాల ప్రకారం, మోతీనగర్‌కు చెందిన సల్మాకు రూ. 15 వేల బాకీ ఉంది. వారం క్రితం జరిగిన గొడవలో మధ్యవర్తిగా వెళ్లిన యువకుడు, తాను పూచి ఉండి డబ్బు ఇప్పిస్తానని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే, వారం తర్వాత NTR సర్కిల్ వద్ద డబ్బు చెల్లించలేదని ఆగ్రహించిన వ్యక్తులు యువకుడిపై దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించాడు.

Search
Categories
Read More
Andhra Pradesh
చిన్న ఆలోచనలు అభివృద్ధికి మార్గాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*Press Release*   *చిన్న ఆలోచనలు... అభివృద్ధికి మార్గాలు*   *త్వరలోనే 75 లక్షల మంది...
By Rajini Kumari 2025-12-20 12:10:16 0 210
Telangana
అయ్యప్పల పాదయాత్ర- ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని
సికింద్రాబాద్ : అయ్యప్ప స్వామి మాలధారణ ఎన్నో జన్మల పుణ్యఫలం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-10-17 11:05:03 0 316
Puducherry
Puducherry Strengthens Sports Infrastructure and Youth
Puducherry is enhancing sports infrastructure and youth development through investments in modern...
By Fathima Safa 2026-06-29 09:01:35 0 138
Telangana
బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం
భారత్ ఆవాజ న్యూస్ రాజాపేట  మే 13 ఎన్డిడిబి తో మదర్ డైరీ ఒప్పందం కుదరచడంలో కీలకపాత్ర పోషించి...
By Pindikura Mahesh 2026-05-14 03:46:12 0 230
Andhra Pradesh
మదనపల్లిలో టీచర్స్ డే వేడుకలకు ఎమ్మెల్యే కిషోర్ కు ఆహ్వానం.
మదనపల్లెలో సెప్టెంబర్ 5న జరగనున్న టీచర్స్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఎమ్మెల్యే...
By Pagadala Venkateswar 2026-09-04 06:01:33 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com