పుంగనూరు నియోజకవర్గం లో పెరుగుతున్న చలి తీవ్రత
Posted 2026-01-20 14:16:18
0
210
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో మంగళవారం ఉదయం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. దీనితో ప్రధాన కూడళ్లు అన్నీ కూడా జనాలు లేక బోసిపోయాయి. కొంతమంది ప్రజలు చలి నుంచి ఉపశమనం పొందడానికి చలిమంటలు వేసుకొని సేద తీరుతున్నారు. ప్రస్తుతం 20 డిగ్రీలు చలి ఉండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా సంక్రాంతి పండుగ అయిపోయిన అనంతరం చలి తగ్గుతుంది. కానీ ఈ సంవత్సరం రోజురోజుకు చలి తీవ్రత ఎక్కువ కావడంతో వాతావరణం పట్ల చిన్నపిల్లలు, వృద్ధులు, అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు# కొత్తూరుమురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కులాలకు అతీతమైన నాయకత్వమే నిజమైన ప్రజాస్వామ్యం_వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఆర్‌ఐ విభాగం గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు.
◆ కువైట్‌లో జరిగిన ప్రవాసాంధ్ర రెడ్డి సంఘ సమావేశానికి హాజరైన రాష్ట్ర ప్రధాన...
టిడిపి ఎమ్మెల్యే తామస్ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వాఖ్యలు
ఎస్సీ ఎమ్మెల్యేలపై వివక్షత.. గెలిపించేటప్పుడు...
హార్స్లీ హిల్స్ లో టిడిపి మహానాడు సన్నాహక సమావేశం
గురువారం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని హార్సిలీ హిల్స్ నందు నిర్వహించిన మహానాడు...
*ఇంటర్ విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్*
*ఇంటర్ విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్* కలెక్టరేట్ మహబూబాబాద్, ఏప్రిల్ 15,2026. న్యూస్...
ఎయిడ్స్ నియంత్రణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.
ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మదనపల్లి అడిషనల్...