మదనపల్లిలో కర్ణాటక యువకుడి పై దాడి.

0
141

ఆదివారం మదనపల్లె జిల్లా ఆసుపత్రి ఆవరణలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజేంద్ర(23)పై దాడి జరిగింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో, తన పినతల్లి జ్యోతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ జ్యోతి భర్త నరేష్‌తో రాజేంద్ర వాగ్వాదానికి దిగగా, నరేష్ రాళ్లతో దాడి చేశాడని రాజేంద్ర ఆరోపించారు. గాయపడిన రాజేంద్రకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
The Intelligence Veteran: Delhi’s New Police Chief
Precision and Policy: A New Chapter for Delhi Police: "A force is only as effective as its...
By Kalaga Sailaja 2026-07-18 12:32:12 0 99
Andhra Pradesh
పుంగునూరు :పుంగనూరులో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
పుంగనూరు పట్టణ పరిధిలోని తాటిమాకులపాళ్యంకు చెందిన భానుమూర్తి ఆచారి (31) అనే యువకుడు ఇంటి నుంచి...
By Kothuru Murali 2026-05-09 14:50:50 0 144
Telangana
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి :జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్
మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): వినియోగ దారులు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలని...
By Bheeshman King 2025-12-24 10:45:29 0 351
BMA
Reverse-Engineering AI: Newsrooms Auditing Black Boxes
When tech companies refuse to reveal their source code under trade-secret protections, data...
By JoinBMA 2026-08-25 07:37:51 0 205
Andhra Pradesh
పుంగనూరు: సబ్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన రైతులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం గోపిశెట్టి పల్లి గ్రామ సమీపంలో పెప్పర్ మోషన్ ఎలక్ట్రికల్ బస్సుల...
By Kothuru Murali 2026-05-26 11:29:02 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com