,కూటమి ప్రభుత్వం రైతన్నల కల,

0
391

- _*గోనెగండ్ల మండల పరిధిలోని ఎన్నికండ్ల గ్రామంలో నిర్వహించిన రైతన్నా మీకోసం వారోత్సవాలు - డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అన్నదాత సుఖీభవ పథకంపై అవగాహన కల్పించారు.*_

 

- _*అనంతరం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా, కొత్త రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం మరియు ప్రజల సమస్యలపై సంబంధిత శాఖ అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు గ్రామంలో మినీ గోకులం షెడ్‌ను ప్రారంభించారు.*_ 

 

_*ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, మండల కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, అధికారులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.*_

Search
Categories
Read More
SURAKSHA
3,000 New Patrol Vehicles Boost Police Response Time AP
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు శాఖలో స్పందన సమయాన్ని (response time) తగ్గించేందుకు 3,000 కొత్త...
By Kalaga Sailaja 2026-07-01 05:15:55 0 595
Telangana
మహబూబాబాద్ ఇద్దరుMPDOలు... ఒక MRO....!
మహబూబాబాద్: ఇద్దరు MPDOలు.. ఒక MRO..! భారత్ అవాజ్ న్యూస్: 12 జూన్ రోజున...
By Gujile Ramu 2026-06-12 10:06:07 0 207
Andhra Pradesh
జర్మనీలో ప్రేమ.. పల్నాడులో పెళ్లి.. యాపిల్ ఉద్యోగి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ.
పల్నాడు జిల్లా యువకుడిని పెళ్లాడిన జర్మనీ యువతి జర్మనీలో చదువుకునే రోజుల్లో చిగురించిన ప్రేమ...
By Pagadala Venkateswar 2026-06-20 04:41:10 0 108
Andhra Pradesh
కళామందిర్ సిబ్బంది దాడి.. తల్లి, కొడుకుకు గాయాలు.
మదనపల్లె సిటిఎం మండలానికి చెందిన ముబారక్ భార్య నజీరా (40), ఆమె కొడుకు షఫీ (27)పై మదనపల్లె...
By Pagadala Venkateswar 2026-03-10 04:33:28 0 174
Telangana
జర్నలిస్టుల అరెస్ట్... భారీ ఎత్తున.. నిరసన...
మీడియా రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను సిట్ పోలీసులు అక్రమంగా అరెస్టు...
By CM_ Krishna 2026-01-14 17:36:01 0 476
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com