రామగుండం ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

0
180

కర్నూలు : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) తెలంగాణ రాష్ట్రం రామగుండం, నోయిడా కార్పొరేట్ కార్యాలయాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 36.
విభాగాల వారీగా ఖాళీలు: ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్-01, కెమికల్-10, మెకానికల్-03, ఇన్ స్ట్రుమెంటేషన్-04, సివిల్-01, కెమికల్ ల్యాబ్-02, మెటీరియల్స్-05, ట్రాన్స్‌పోర్టేషన్-01, హ్యూమన్ రిసోర్సెస్-05, ఫార్మసీ-01, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్-02, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ, ఎంబీఏ, సీఏ/సీఎంఏ, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా, బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు సంబంధిత ఉద్యోగానుభవం ఉండాలి.
వయసు: అసిస్టెంట్/డిప్యూటీ మేనేజర్‌కు 40 ఏళ్లు, మేనేజర్/సీనియర్ మేనేజర్‌కు 45 ఏళ్లు, చీఫ్ మేనేజర్/డీజీఎంకు 50 ఏళ్లు, జనరల్ మేనేజర్‌కు 55 ఏళ్లు మించకూడదు.
వేతనం: అసిస్టెంట్ మేనేజర్‌కు రూ. 50,000 నుంచి రూ. 1,60,000, డిప్యూటీ మేనేజర్‌కు రూ. 60,000 నుంచి రూ. 1,80,000, మేనేజర్‌కు రూ. 70,000 నుంచి రూ. 2,00,000, సీనియర్ మేనేజర్‌కు రూ. 80,000 నుంచి రూ. 2,20,000, చీఫ్ మేనేజర్‌కు రూ. 90,000 నుంచి రూ. 2,40,000, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు రూ. 1,00,000 నుంచి రూ. 2,60,000, జనరల్ మేనేజర్‌కు రూ. 1,20,000 నుంచి రూ. 2,80,000.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, సీబీటీ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేదీ: 17.12.2025.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: 15.01.2026.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: 22.01.2026.
వెబ్‌సైట్: https://www.rfcl.co.in

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు పట్టణానికి చెందిన మైనారిటీ నాయకుడు ఫక్రూదిన్ షరీఫ్‌ను రాజంపేట జోన్ మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బుధవారం నియమించారు.
వైయస్సార్సీపి అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పుంగనూరు పట్టణానికి చెందిన మైనారిటీ...
By Kothuru Murali 2026-01-08 13:03:48 0 178
SURAKSHA
కరీంనగర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సేవా స్ఫూర్తి: సమాజ హితమే పరమావధి
కరీంనగర్ నగరానికి చెందిన రిటైర్డ్ పోలీస్ అధికారి మల్లయ్య, పదవీ విరమణ తర్వాత ఖాళీగా ఉండకుండా సమాజ...
By Kalaga Sailaja 2026-06-24 12:58:59 0 77
Andhra Pradesh
మదనపల్లెలో భార్యాభర్తలపై చీటింగ్ కేసు నమోదు.
మదనపల్లె మండలం చిప్పిలిలో అంగన్వాడీ టీచర్‌ను బంగారం పేరుతో మోసం చేసిన భార్యాభర్తలపై పోలీసులు...
By Pagadala Venkateswar 2026-03-26 05:42:12 0 165
Jammu & Kashmir
J&K Advances Border Area Development and Connectivity
Jammu & Kashmir is intensifying efforts to improve living standards in border regions through...
By Fathima Safa 2026-06-25 13:06:50 0 55
Telangana
ఎన్నికల సిబ్బంది పై వీధి కుక్కల దాడి
కరీంనగర్ లో వీధి కుక్కల హల్చల్ SRR కాలేజ్ లో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఘటన ఆరుగురు...
By Bouth Arun 2026-02-11 06:25:54 0 409
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com