మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ఆందోళన

0
246

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా సమస్యలు పరిష్కారం కావడం లేదని, గత 20 ఏళ్లుగా పేద, కార్మిక, కష్టజీవులకు రూ.18,000 ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలని పోరాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ఆశా వర్కర్లు ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆశలకు ఫిక్స్‌డ్ వేతనాలు, ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాలని చర్చించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆశా వర్కర్లను, సీఐటీయూ నాయకులను అరెస్టు చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మెప్మా శాఖలో స్కాంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్
🚨🚨 *Big Breaking News 🚨🚨   *పల్నాడు : మెప్మా శాఖలో స్కాంపై సీఎం చంద్రబాబు సీరియస్‌.*...
By Rajini Kumari 2025-12-20 12:45:10 0 217
Andhra Pradesh
తాడిపత్రిలో ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ – ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై భారం
తాడిపత్రిలో ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ – ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై భారం  న్యాయజ్యోతి :...
By Chennaiah Kati 2026-06-17 17:39:08 0 126
Andhra Pradesh
పుంగనూరు: దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భూ వివాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మంగమ్మ,...
By Kothuru Murali 2026-02-19 12:30:13 0 204
Arunachal Pradesh
Pride of the Hills: Centre Infuses ₹4,900 Crore Boost
The frontier state received a massive economic catalyst today as the Central Government allocated...
By Dunna Jessicaruth 2026-05-15 07:07:22 0 117
Andhra Pradesh
మొహరం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి మహోన్నత త్యాగానికి చిహ్నం మొహరం సమాజంలో శాంతి కరుణ సత్యం కోసం...
By Benguluri Madhubabu 2026-06-26 06:21:22 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com