పుంగనూరు నియోజకవర్గం: సదుం మండలంలో వృద్దురాలి మెడలో గొలుసు చోరీ

0
154

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో శుక్రవారం జరిగిన సంఘటనలో, దిగువ జాండ్రపేటలో వంతెన వద్ద నివసిస్తున్న వృద్ధురాలు రెడ్డెమ్మ ఇంట్లోకి చొరబడిన బురఖా ధరించిన గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై కారం చల్లి, మెడలో ఉన్న 25 గ్రాముల బంగారు చైన్‌ను అపహరించుకెళ్లాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
నిజాంపేట x రోడ్ నుండి గాగిలాపూర్×రోడ్ వరకు ‎మియాపూర్ ×నుండీ మజిద్పూర్ (కరీంనగర్ హైవే )‎రూట్ లో  ఆర్ టి సి బస్సులు నడపండి
  ‎హైదరాబాదు నగరంలో  సిటీ శివారు ప్రాంతాలైనా బాచుపల్లి, మల్లంపేట, ఖాజీపల్లి లో...
By Ponnala Srinivasrao 2026-03-02 11:10:32 0 518
Andhra Pradesh
పుంగనూరు: టెంపో - బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
శనివారం రాత్రి పుంగనూరు మండలం ఉలవలదిన్నె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి...
By Kothuru Murali 2026-03-02 04:01:26 0 252
Telangana
ఆల్వాల్ డివిజన్ లోని హరిజనబస్తిలో సమస్యల పరిష్కారంపై ద్రుష్టి సారించిన, కార్పొరేటర్. ఎమ్మెల్యే,
  అల్వాల్ డివిజన్లోని హరిజన బస్తి లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు స్థానిక కార్పొరేటర్...
By Sidhu Maroju 2025-07-12 16:50:14 0 1K
SURAKSHA
: విద్యార్థులకు దిశానిర్దేశం - తెలంగాణ పోలీసుల అవగాహన కార్యక్రమాలు
లంగాణ పోలీసులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా సంస్థల్లో ప్రత్యేక అవగాహన...
By Kalaga Sailaja 2026-07-01 08:13:55 0 184
SURAKSHA
Ashwani Kumar, IAS: Driving Progressive Governance Forward
The Journey Begins Behind every efficient government is a team of dedicated...
By Fathima Safa 2026-07-27 12:00:21 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com