కేంద్రీయ విద్యాలయం, మదనపల్లిలో అడ్మిషన్లు ప్రారంభం.
Posted 2026-03-21 06:05:04
0
252
మదనపల్లెలోని కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. ఆయన ఇటీవల జిల్లా కలెక్టర్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తరగతులు తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలురు) ఆవరణలో నిర్వహించబడతాయి. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా 9441473837 నంబర్‌ను సంప్రదించవచ్చు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చిన్నారి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.
మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటనపై ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీవ్ర...
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం వెలుగొండ ప్రాజెక్ట్ పీడర్ కెనాల్ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం
వెలుగొండ ప్రాజెక్ట్ పీడర్ కెనాల్...
"త్వరలోనే అందుబాటులోకి అదనపు వెంట్ RUB.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే పరిశీలన.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మచ్చ బొల్లారం జనప్రియ అపార్ట్‌మెంట్స్ వాసులకు తీవ్రమైన ట్రాఫిక్...
జూన్ 2 నుంచి రైళ్లలో పురుషులకు ఉచిత ప్రయాణ
హైదరాబాద్ మహానగరం లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం...
Breaking news 🗞️:-మళ్లీ తప్పని యుద్ధ తిప్పలు🥵
ఇప్పటికే గత నాలుగు వారాల నుంచి జరుగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల వ్యాప్తంగా...