కత్తిపూడిలో డ్రైవర్లు నిర్లక్ష్యం.. రెండు లారీలు ఢీకొనడంతో సంబవించిన ప్రమాదం.. మంటల్లో క్లీనర్ మృతి..
Posted 2026-01-29 02:18:49
0
614
కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి శివారు రావికంపాడు వెళ్ళు జంక్షన్ వద్ద గురువారం తెల్లవారుజామున కంటైనర్ వాహనం, వేరేవాహనం ఢీకొన్న సంఘటనలో భారీ అగ్నీకీలలు వ్యాపించాయి. చేపల మేతతో వెళ్తున్న లారీని కంటైనర్ డీకొట్టడంతో ఇంజెన్లు నుండి మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించడం జరిగింది, డ్రైవర్స్ ఇద్దరు సురక్షితంగా బయట పడ్డారు..
కంటైనర్ క్లీనర్ అగ్నికీలలుకు సజీవ దహనం అయ్యారు..
హైవే రెస్క్యూ వాహనాలు, అoబులెన్సు వాహనాలు సంఘటన ప్రాంతానికి చేరి మంటలు అదుపు చేయడం జరిగింది... ట్రాఫిక్ అంతరాయము ఏర్పడటం వలన అన్నవరం పోలీసులు దగ్గర ఉండి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.. #dadala babji
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శ్మశాన వాటిక అభివృద్ధి పనుల పరిశీలన
శ్మశాన వాటిక అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని డ్వామా పీడీ శారదాదేవి కోరారు. బొబ్బిలి మండలం...
బొల్లారం రైల్వే స్టేషన్ కు "అమృత్" కళ : ఎంపీ ఈటల మాస్టర్ ప్లాన్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బొల్లారం రైల్వే స్టేషన్...
NTR Statue at Ameerpet
NTR Statue had been inaugurated by our Chief minister Mr Yanamula Revanth Reddy Garu yesterday at...
నేపాల్ వరదల్లో మృతుల ఆత్మశాంతికి మౌనం పాటించారు
పాలకొండలోని ఋషి యోగా కేంద్రంలో యోగా మాస్టర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో యోగా సభ్యులు ఆదివారం ఉదయం నేపాల్...
🏳️⚧️ Transgender Rights in Delhi: A Step Forward
The Delhi government has introduced the Transgender Persons (Protection of Rights) Rules,...