పుంగనూరు నియోజకవర్గ : చౌడేపల్లి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన చల్లా బాబు

0
156

పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా బాబు బుధవారం చౌడేపల్లిలో గంగ జాతర సందర్భంగా గంగమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు పండించే పంటలన్నీ సుభిక్షంగా పండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని తాను గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో పాల్గొన్న మంచిర్యాల ఎంమ్మెల్యే
మంచిర్యాల : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన- ప్రగతి...
By Avunoori Mahesh 2026-04-06 17:03:57 0 328
Andhra Pradesh
పుంగనూరు: కృష్ణా జలాలకు పూజలు చేసిన రైతులు
మంగళవారం పుంగనూరు మండలంలోని మోదుగులపల్లి పెద్ద చెరువుకు కృష్ణా జలాలు చేరాయి. ముఖ్యమంత్రి...
By Kothuru Murali 2026-03-20 05:41:07 0 197
Andhra Pradesh
ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం: ప్రాణదాతలుగా మారండి
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా, చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూన్ 15న ఉదయం 9...
By Kothuru Murali 2026-06-12 15:26:26 0 119
Telangana
మల్కాజ్‌గిరి అభివృద్ధిపై ఎమ్మెల్యే భేటీ.|
● పెండింగ్‌ పనులు, మౌలిక వసతులపై విస్తృత చర్చ ● 22-ఏ జాబితాలోని నివాస ప్రాంతాల సమస్యలపై...
By Sidhu Maroju 2026-08-25 17:29:25 0 127
Telangana
ఆర్టీసీ ఇకపై ప్రజా రవాణా విభాగం!!
ప్రభుత్వ ఉద్యోగులుగా 38,300 మంది ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల...
By Gujile Ramu 2026-04-26 04:04:38 0 487
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com