వసంత నవరాత్ర ప్రారంభం

0
495

🌹  🌼  ॐ  卐  ॐ  🌼  🌹 🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏 🙏*శ్రీ పరాభవ నామ సంవత్సర* 🙏               🪴 *ఉగాది* 🪴 🌾 *వసంత నవరాత్ర ప్రారంభం* 🎋      మీకు, మీ కుటుంబ సభ్యులకు     💐 *ఉగాది శుభాకాంక్షలు* 💐 ఈ శ్లోకం ఉగాది పచ్చడి సేవించే ముందు చదువుకుని స్వీకరించగలరు. "శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ, సర్వారిష్ట వినాశాయ నింబకదళ భక్షణమ్ !" భావం: నూరేళ్ల ఆయుష్షు, వజ్రం వంటి బలమైన దేహం ఆరోగ్యంతో సమస్త సంపదలు చేకూరాలని, అన్ని రకాల అరిష్టాలు దోషాలు, దుఃఖాలు, కష్టాలు తొలగిపోవాలని వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని భక్షిస్తున్నాను.   🌞 *_మార్చి 19, 2026_*  🌝 *శ్రీ పరాభవ నామ సంవత్సరం* *ఉత్తరాయణం* *వసంత ఋతువు* *చైత్ర మాసం* *శుక్ల పక్షం* తిథి: *అమావాస్య* ఉ7.06 & *చైత్ర శుద్ధ పాడ్యమి* మర్నాడు తె5.47 వరకు వారం: *బృహస్పతివాసరే* (గురువారం) నక్షత్రం: *ఉత్తరాభాద్ర* మర్నాడు తె5.04 వరకు యోగం: *శుక్లం* రా2.15 కరణం: *నాగవం* ఉ7.06 & *కింస్తుఘ్నం* సా6.27 & *బవ* తె5.47 వర్జ్యం: *మ2.58-4.32* దుర్ముహూర్తము: *ఉ10.08-10.56* & *మ2.55-3.42* అమృతకాలం: *రా12.22-1.56* రాహుకాలం: *మ1.30-3.00* యమగండం: *ఉ6.00-7.30* సూర్యరాశి: *మీనం* చంద్రరాశి: *మీనం* సూర్యోదయం: *6.10* సూర్యాస్తమయం: *6.06*            *లోకాః సమస్తాః*            *సుఖినోభవంతు*   *సర్వే జనాః సుఖినోభవంతు*    🌼🇮🇳🚩🙏🚩🇮🇳🌼    🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: మంత్రిని కలిసిన చిన్నారాయల్
జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ...
By Kothuru Murali 2026-01-12 08:31:45 0 193
Telangana
విక్రమ్-1కు విజయ సంకేతం.|
- చిన్న ఉపగ్రహాల ప్రయోగాలకు కీలక ముందడుగు. - ప్రైవేట్ అంతరిక్ష రంగంలో భారత్‌కు కొత్త బలం....
By Sidhu Maroju 2026-07-18 07:10:03 0 196
Andhra Pradesh
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు మైనారిటీలను పాతాళానికి తొక్కిన కూటమి ప్రభుత్వం
*చంద్రబాబువెన్నుపోటుకు రెండేళ్లు మైనారిటీలకు పాతాళానికి తొక్కిన కూటమి ప్రభుత్వం. రాష్ట్ర...
By Rajini Kumari 2026-06-06 11:28:23 0 424
Andhra Pradesh
పుంగనూరు: మెడికల్ షాపులో నిషేధిత మందుల విక్రయం
శనివారం కర్ణాటక పోలీసుల తనిఖీల్లో పుంగనూరులోని గణేశ్ మెడికల్ షాపులో నిషేధిత మత్తు మందులు...
By Kothuru Murali 2026-06-13 16:00:59 0 110
Andhra Pradesh
ఆధార్ కార్డు,రేషన్ కార్డులు,ఇంటి స్థలాలు లేని యానాదులను గుర్తించాలి...... జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,
చెరుకుపల్లి: జిల్లాలో ఆధార్ కార్డు,రేషన్ కార్డు, ఇంటి స్థలాలు లేని యానాది కుటుంబాలను గుర్తించాలని...
By Gadiyapudi Narendra 2026-02-12 12:54:39 0 301
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com