పుంగనూరు: మెడికల్ షాపులో నిషేధిత మందుల విక్రయం
Posted 2026-06-13 16:00:59
0
108
శనివారం కర్ణాటక పోలీసుల తనిఖీల్లో పుంగనూరులోని గణేశ్ మెడికల్ షాపులో నిషేధిత మత్తు మందులు విక్రయిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. మత్తు మందు తీసుకుని పోలీసులకు పట్టుబడిన ఓ వ్యక్తి విచారణలో ఈ విషయం వెల్లడైంది. దీంతో కర్ణాటక పోలీసులు మెడికల్ షాపును తనిఖీ చేసి, కొన్ని మందులను సీజ్ చేశారు. షాపు యజమాని విశ్వనాధ్‌ను అదుపులోకి తీసుకుని శ్రీనివాసపురం తరలించారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Bengaluru Faces Rat-Fever Spike Amid Sanitation Crisis
Since the beginning of 2025, over 400 cases of leptospirosis (rat fever) have been reported in...
అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడేషన్లు
అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడేషన్లను మంజూరుచేస్తామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు....
అన్నా క్యాంటీన్ తనిఖీ
విశాఖ లో కింగ్ జార్జ్ ఆసుపత్రి ఓ పీ గేట్ పక్కన గల అన్నా క్యాంటీన్ ను బుదవారం మధ్యాహ్నం...
TN Police Today: Heroes Without Badge But Big Heart
Today TN police officers proved heroes need no badge. Orphan children got guardians who paid...
బాచుపల్లి హైడ్రా కూల్చివేతలపై ప్రణీత్ అంటీలియా వాసుల నిరసనలు
మేడ్చల్ జిల్లా బాచుపల్లి ప్రాంతంలో ఉన్న ప్రణీత్ ఆంటీలియా గ్రేటెడ్ కమ్యూనిటీ వాసులు హైడ్రాపై తీవ్ర...