పొట్టి శ్రీరాములకు బేబినాయన నివాళి

0
237

అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఎమ్మెల్యే బేబినాయన ఘనంగా నివాళులర్పించారు. బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయం సీఎం చంద్రబాబు లైవ్ కార్యక్రమాన్ని వీక్షించారు. ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రం కోసం ప్రాణాలను త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు జ్ఞాపకంగా కూటమి ప్రభుత్వం అమరావతిలో 58 అడుగులు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు.

Boiena Rajesh 

Search
Categories
Read More
Telangana
కార్పొరేషన్ లో కలిపారు సమస్యలను మరిచారు
‎దుండిగల్, మల్లంపేట మొన్న ,గ్రామపంచాయతీ, నిన్న మునిసిపాలిటీ, నేడు సైబ,రాబాద్ కార్పొరేషన్,ఇలా...
By Ponnala Srinivasrao 2026-03-01 06:16:43 0 581
Telangana
పెద్ది విగ్రహం తొలగింపు పై ఈరోజు నర్సంపేట్ బంద్ పిలుపునివ్వడం జరిగింది....
భారత్ అవాజ్ న్యూస్: 19 ఆగస్టు రోజున నర్సంపేట బంద్!ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే మాజీ...
By Gujile Ramu 2026-08-19 01:51:33 0 145
Telangana
Ramzan starts from tomorrow
*_ఆకాశంలో నెలవంక దర్శనం.. రేపటి నుంచే రంజాన్_*   _ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలకు అత్యంత...
By G k Nookala 2026-02-18 02:59:47 0 224
Andhra Pradesh
మహిళల స్వయం సంవృద్ధి దిశగా ముందడుగు వేయాలని పిలుపు
*ప్ర‌చుర‌ణార్థం* *12-12-2025*   మహిళల సాధికారతకు కేశినేని ఫౌండేషన్ అండగా...
By Rajini Kumari 2025-12-13 10:19:54 0 293
Telangana
C M Revanth reddy in delhi
ఢిల్లీ: తెలంగాణ‌కు ప్ర‌ధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11,56,915...
By G k Nookala 2026-07-28 12:47:31 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com