మదనపల్లెలో రూ. 5 కోట్ల ఆలయ భూమి కబ్జా.. కలెక్టరేట్‌లో ఫిర్యాదు.
Posted 2026-03-16 10:09:19
0
203
మదనపల్లె పట్టణంలోని మడికయల శివాలయానికి చెందిన సుమారు 5 కోట్ల రూపాయల విలువైన 41 సెంట్ల భూమిని కొందరు వ్యక్తులు రెడ్డి సంఘం పేరుతో అక్రమంగా కబ్జా చేశారని ఆలయ కమిటీ సభ్యులు సోమవారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ (PGRS) లో ఫిర్యాదు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కొప్పల వెంకటరమణ ఆధ్వర్యంలో జిల్లా అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన డీఆర్వో, విచారణ జరిపి ఆలయ భూమిని పరిరక్షించాలని అధికారులను ఆదేశించారు. చారిత్రక ఆలయ ఆస్తులను కాపాడాలని కమిటీ సభ్యులు కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandrababu Naidu: పదేళ్లలో అమరావతి, గుంటూరు, విజయవాడ కలిసిపోతాయి: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: పదేళ్లలో అమరావతి, గుంటూరు, విజయవాడ కలిసిపోతాయి: సీఎం చంద్రబాబు
30-01-2026 Fri...
మదనపల్లిలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు, ప్రజల సమస్యల స్వీకరణ, పరిష్కారం కోసం...
విద్యార్థి సంఘాల నాయకులు పై అనుచిత దుర్భాషణ
గోనెగండ్ల ZPHS పాఠశాలలో పీఈటీ ఉపాధ్యాయుడు విద్యార్థి సంఘాల పట్ల దురుసుగా, అవమానకరంగా మాట్లాడడన్ని...
జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో మరోసారి సత్తా చాటిన బాపట్ల జిల్లా పోలీస్ కానిస్టేబుల్ కానిస్టేబుల్‌ను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.
జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో మరోసారి సత్తా చాటిన బాపట్ల జిల్లా పోలీస్ కానిస్టేబుల్...
మార్కాపురం జిల్లా. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పెద్ద దోర్నాల మండలం పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం
మార్కాపురం జిల్లా. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పెద్ద దోర్నాల మండలం
పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు...