మదనపల్లిలో భర్తపై ఇనుపరాడ్ తో భార్య దాడి.

0
136

శుక్రవారం మదనపల్లెలో కుటుంబ కలహం తీవ్రరూపం దాల్చింది. శ్రీవారి నగర్‌కు చెందిన రెడ్డి బాబు (48) తన భార్య ధనలక్ష్మి అనుమానంతో ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానించిన ధనలక్ష్మి, ఆగ్రహంతో అతని తలపై రాడ్‌తో మోదింది. గాయపడిన రెడ్డి బాబు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు

Search
Categories
Read More
SURAKSHA
Leading with Integrity: The Journey of IAS Michael M. D’Souza
Shaping Governance: Inside the Bureaucratic Journey of Shri Michael M. D’Souza, IAS...
By Kalaga Sailaja 2026-07-27 14:17:58 0 115
Andhra Pradesh
జయహో హిందూ ముస్లిం ఏక్ హై
జైహో జైహో హిందూ ముస్లిం ఎక్ హో..   జైహో జైహో సబ్ హిందూస్థాని ఏక్ హో...   ఈరోజు...
By Rajini Kumari 2026-01-28 13:03:25 0 208
BMA
The Developer Deficit: Building Games in Newsrooms
While the engagement potential of newsgames is massive, Indian media houses face a critical...
By JoinBMA 2026-08-21 18:54:47 0 345
BMA
Biometric Bias: Facial Recognition Falsely Profiles Youth
Law enforcement agencies increasingly deploy automated facial recognition technology in urban...
By JoinBMA 2026-08-25 07:01:44 0 140
Tamilnadu
Tamil Nadu Strengthens Sports Development in 2026
Tamil Nadu is strengthening its sports ecosystem through enhanced infrastructure, athlete...
By Fathima Safa 2026-07-02 07:00:12 0 86
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com