పుంగునూరు లో కారు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

0
256

అన్నమయ్య జిల్లా పుంగునూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. చౌడేపల్లి మండలం మరి మాకులపల్లి పెద్దూరు గ్రామానికి చెందిన గంగిరెడ్డి (32), అతని స్నేహితుడు బాలకృష్ణ (40) సోమవారం సొంత పనిమీద మదనపల్లికి వచ్చారు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలోని బోయకొండ రోడ్డులోని కృష్ణాపురం వద్ద కారు ఢీకొనడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు# తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వార్షికోత్సవాలు ప్రారంభం
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లిలో శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి వార్షికోత్సవాలు...
By Kothuru Murali 2026-04-22 12:13:28 0 137
Andhra Pradesh
మదనపల్లి బీటీ కళాశాల భూమి కబ్జా గుట్టురట్టు.
మదనపల్లె బీటీ కళాశాలకు చెందిన కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా భవనాలు...
By Pagadala Venkateswar 2026-01-29 07:39:26 0 176
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెలో సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.
మదనపల్లె: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్...
By Pagadala Venkateswar 2026-08-31 13:02:10 0 80
BMA
Reporting in Jammu & Kashmir: The Fear of Daily Duty
Reporting in Jammu & Kashmir transforms everyday journalism into a high-stakes challenge....
By JoinBMA 2026-08-19 06:35:07 0 63
Telangana
బీజేపీ లో కుడా క్రమశిక్షణ లేని నాయకులు,పుత్ర రత్నాలు ఉన్నారంటే ఇనుముకు చెద పట్టినట్టే......
భార్య పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేశానంటూ బండి సంజయ్ సిగ్గులేకుండా దగుల్బాజీ కబుర్లు...
By Ponnala Srinivasrao 2026-05-10 01:52:56 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com