కోళ్ల దానాకే రేషన్ బియ్యం

0
222

ఎన్టీఆర్ జిల్లా నందిగామ:

 

*కంచికచర్ల, వీరులపాడు మండలంలో భారీగా బాయిలర్ కోళ్ళ పెంపకం జరుగుతుంది....*

 

బాయిలర్ కోళ్ళ పెంపకం కోసం పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం వాడుతున్నారు... నాయకుడు...

 

ఏటిపట్టి గ్రామానికి చెందిన నాయకుడు కొన్ని సంవత్సరాలుగా బాయిలర్ కోళ్ళ పెంపకం,కొంత మందికి కోళ్ళ మేత, రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు....

 

పేదలకు డబ్బులు ఆశ చూపి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న ఘనుడు...

 

బాయిలర్ కోళ్ళ పెంపకం కోసం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో...

 

తక్కువ ఖర్చుతో వస్తున్న రేషన్ బియ్యాన్ని బాయిలర్ కోళ్ళకు మేతగా వేస్తున్నారు...

 

బాయిలర్ కోళ్ళ పెంపకం షెడ్డులో వందల టన్నుల రేషన్ బియ్యం నిల్వలు ఉన్నా...

 

సంబంధిత రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు అటూ వైపు చూడటం లేదు...

 

ఏ అధికారి కూడా నా కోళ్ళ పెంపకం షెడ్డుల దగ్గరకు రారు...వారికి ఎవరైనా ఫిర్యాదు చేసినా ...

 

అధికారులు నాకు సమాచారం ఇస్తారు అంటున్న బాయిలర్ కోళ్ళ పెంపకం వ్యాపార నాయకుడు...

Search
Categories
Read More
SURAKSHA
Srikant Nagulapalli, IAS: Leading Digital Governance
A Visionary Civil Servant Leading Innovation, Public Policy, and Citizen-Centric Administration...
By Lokeshwari Panthadi 2026-07-13 10:50:37 0 249
Andhra Pradesh
మదనపల్లె: తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనే లక్ష్యం-కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించడమే లక్ష్యమని కలెక్టర్ నిశాంత్ కుమార్...
By Pagadala Venkateswar 2026-05-30 05:10:23 0 122
Telangana
ఆసిఫాబాద్‌లో ఘనంగా అంబలి పంపిణీ: సేవా స్ఫూర్తిని చాటుతున్న UBY ఫౌండేషన్
🎤ఆసిఫాబాద్, మే 24 (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో...
By Chunarkar Jagadeesh 2026-05-24 04:29:30 0 1K
Andhra Pradesh
జనసేన బలపడితేనే ప్రజల కలలు నెరవేరతాయి!
చౌడేపల్లిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని ఘన విజయంతో గెలిపించి, తమ నాయకుడు...
By Kothuru Murali 2026-06-05 13:25:05 0 123
Telangana
నిజామాబాద్. మౌలానా అబ్దుల్ రషీద్ మజిలీ యాంటీమా విడ్కోలు
నిజామాబాద్ కు చెo దిన ప్రముఖధార్మిక పండితుడు.గాంధీ చౌక్ మస్జిద్-ఎ-కచియా ఇమం మౌలానా అబ్దుల్ రషీద్...
By Sadaq Sadaq 2026-02-26 23:44:29 0 267
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com