నిజామాబాద్. మౌలానా అబ్దుల్ రషీద్ మజిలీ యాంటీమా విడ్కోలు
Posted 2026-02-26 23:44:29
0
267
నిజామాబాద్ కు చెo దిన ప్రముఖధార్మిక పండితుడు.గాంధీ చౌక్ మస్జిద్-ఎ-కచియా ఇమం మౌలానా అబ్దుల్ రషీద్ మజ్లిస్ గురువారం కనుముషారు.అయన నమాజ్-ఎ- జానాజాకి వెలది మంది ప్రజలు హరరావుయారు.నెహెరూపార్క్ సమీపంలోని ఖబ్రస్థాన్‌లో నమాజ్ నిర్వహించారు.మస్జిద్-ఎ- కాచియాలో సేవలందించిన ఆయన కొన్నిరోజులుగా అనరోగ్యంతో బాధపడ్తుకనుముషారు. తారావి నమాజ్ అనంతరము రాత్రి 11 గంటలకి తంతక్రియలు నిర్వహించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మల్లంపేట డ్రీమ్ వ్యాలీ కాలనీలో అక్రమ నిర్మాణాల జోరు? 150 గజాల స్థలాల్లో G+4 నిర్మాణాలు... పట్టించుకోని అధికారులు?
మల్లంపేట:
మల్లంపేటలోని డ్రీమ్ వ్యాలీ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయనే...
దేశంలోనే తొలి టెలి-రోబోటిక్ సర్జరీ చేసిన నారాయణ-జీఎస్ఎల్ ఆసుపత్రులు.. చంద్రబాబు అభినందన.
టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు
వందల కిలో మీటర్ల దూరం నుంచి అందుబాటులోకి స్పెషలిస్టుల సేవలు
ఈ...
తైక్వాండోలో రెడ్‌బెల్ట్ సాధించిన పి.జ్ఞానవి.
అన్నమయ్య జిల్లా మదనపల్లె రామారావు కాలనీ మున్సిపల్ పార్కులో జిడి తైక్వాండో ఆధ్వర్యంలో జరిగిన...
మంచిర్యాలలో TVS ఈ-వెహికల్ షోరూమ్ ప్రారంభించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ
మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన...
లాజిస్టిక్ హబ్‌గా శ్రీకాకుళం
కనెక్టివిటిని పెంచడం ద్వారా లాజిస్టిక్ హబ్గా శ్రీకాకుళంను మార్చుతున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్...