జనసేన బలపడితేనే ప్రజల కలలు నెరవేరతాయి!
Posted 2026-06-05 13:25:05
0
123
చౌడేపల్లిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని ఘన విజయంతో గెలిపించి, తమ నాయకుడు పవన్ కళ్యాణ్‌కు కానుకగా అందిస్తామని జనసేన టీమ్ – చౌడేపల్లి ప్రకటించింది. చౌడేపల్లి ప్రజలు జనసేనకు మద్దతుగా నిలిచి మార్పునకు నాంది పలుకుతారని వారు విశ్వసిస్తున్నారు. చౌడేపల్లి గడ్డపై జనసేన జెండా ఎగరడం ఖాయమని టీమ్ ధీమా వ్యక్తం చేసింది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
ఎస్ ఐ ఆర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రంజిత్ రాయల్
*సర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న రంజిత్ రాయల్*
అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం,...
దావోస్ వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు దావోస్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*Davos Tour Day 1*
*Press Release 5*
*ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్...
టిడిపి సీనియర్ కార్యకర్త నాగరాజుకు నివాళులర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ఉదయం టిడిపి సీనియర్ కార్యకర్త తరుగు నాగరాజు మృతి విషయం తెలుసుకుని మాసాపేట నందు వారి...
అర్జీల పరిష్కారంలో ఆలస్యం అసలు వద్దు: ఎస్పీ ధీరజ్.
మదనపల్లి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార...