కరెంటు షాక్ తో రెండు ఏనుగులు మృతి

0
221

తిరుపతి ఎర్ర వారి పాలెం మండలం నెరబైలు పంచాయతీలో విషాదం నెలకొంది ఉదయం ఫారెస్ట్ బంగ్లా సమీపంలోని అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగల తగిలి రెండు ఏనుగులు మృతి చెందాయి అడవి పందుల నుంచి పంటలను రక్షించుకోవడానికి రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచ ఈ మరణాలకు కారణమైంది సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు కట్నా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు 

Search
Categories
Read More
Telangana
"అభివృద్ధి - పర్యావరణం మధ్య సమతుల్యం: అల్వాల్ ఏసీపీ శంకర్ రాజు ప్రత్యేక చొరవ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సురక్షితమైన ప్రయాణం మరియు పచ్చదనం పరిరక్షణే లక్ష్యంగా...
By Sidhu Maroju 2026-04-25 11:28:30 0 569
Andhra Pradesh
విద్యుదాఘాతంతో ఆవు మృత్యువాత
విద్యుదాఘాతానికి గురై ఆవు మృతిచెందిన సంఘటన వంగర మండలం మద్దివలస గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది....
By Boiena Rajesh 2026-04-09 01:11:10 0 194
Andhra Pradesh
7వ అదనపు జిల్లా కోర్టు ఏపీపీగా గణపతి నియామకం.
మదనపల్లెలోని 7వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా న్యాయవాది జె....
By Pagadala Venkateswar 2026-05-10 11:29:02 0 128
Andhra Pradesh
రేల ఉత్సవం 24,25,26న ఛలో రంపచోడవరం
చింతూరు మండలం అల్లిగూడెం గ్రామం లో మన సంస్కృతి మన ఆస్తిత్వం ఆదివాసి సాంప్రదాయ కళ వైభావాన్ని చాటి...
By Shyamala Yadagiri 2026-05-13 03:34:09 0 254
Telangana
ప్రజా పాలన-ప్రగతి పాలన మండల స్థాయి సమావేశం
భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి తేదీ 16.04.2026 చిలుకూరు మండల కేంద్రంలోని రైతు వేదిక లో ప్రజా పాలన...
By Nookapangu Manikanta 2026-04-16 08:10:46 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com