మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ గారి తక్షణ స్పందన

0
242

మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ గారి తక్షణ స్పందన 

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని CCC లో గల మున్సిపల్ కార్పొరేషన్ డంప్ యార్డ్ లో వేసవి కాలం తీవ్రత వలన తీవ్రమైన మంటలు చెలరేగాయి.

స్థానిక కార్పొరేటర్,మరియు ప్రజలు మేయర్ గారికి సమాచారం ఇవ్వడం తో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న *మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు మంచిర్యాల ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చి ఫైర్ ఇంజన్ ను పిలిపించి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షించారు.*

వేసవి కాలం లో మంటలు చెలరేగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని ఆదేశించారు.

సత్వరమే సంఘటనపై స్పందించిన మేయర్ గారిని స్థానిక ప్రజలు అభినందించారు

సంఘటన స్థలాన్ని మేయర్ గారితో స్థానిక కార్పొరేటర్ పుట్ట యశోద గారు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు,సిబ్బంది పరిశీలించారు.

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లిలో ఈనెల 19న జాబ్ మేళా....!
పెద్దపెల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఫైనాన్స్ కంపెనీలో ఉపాధి కల్పించుటకు ఈనెల 19న పెద్దపల్లిలో...
By Sunka Santhosh 2026-06-16 19:27:35 0 120
Telangana
రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత.|
"ఒడిశా నుంచి నాగ్‌పూర్‌కు తరలిస్తున్న రూ.20.56 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. ఇద్దరు...
By Sidhu Maroju 2026-07-06 10:28:07 0 118
Andhra Pradesh
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు గమనిక!
పోలవరం ప్రాజెక్టు పునరావాసం మరియు పునర్నిర్మాణం (R&R) అర్హుల జాబితాలో ఉండి, ఇప్పటివరకు...
By Shyamala Yadagiri 2026-08-26 17:59:05 0 176
Prop News
PROPIINN : Your Trusted Path Through Real Estate
PROPIINNYour Dream Our Vision Times New Roman Your Real Estate Companion with a Mission. In...
By Bharat Aawaz 2025-06-26 05:43:13 0 2K
Andhra Pradesh
దాడికి గురైన బాధితుడు తరుపున అండగా నిలబడ్డ బి సి నాయకులు... దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి...
By BABJI DADALA 2026-01-07 15:17:01 0 352
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com