పెద్దపల్లిలో ఈనెల 19న జాబ్ మేళా....!
Posted 2026-06-16 19:27:35
0
117
పెద్దపెల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఫైనాన్స్ కంపెనీలో ఉపాధి కల్పించుటకు ఈనెల 19న పెద్దపల్లిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్ తెలిపారు. 40 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, పదవ తరగతి ఉత్తీర్ణతో పాటు బైక్ డ్రైవింగ్ లైసెన్స్ గల అభ్యర్థులు అర్హులు అని తెలిపారు. వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి అన్నారు. ఆసక్తి గలవారు పూర్తి బయోడేటా తో కలెక్టరేట్ 233 రూమ్ లో పేరు నమోదు చేసుకోవాలన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య జిల్లాలో ఘనంగా రాములవారి కల్యాణ ఉత్సవాలు
సోమల మండలంలోని వివిధ గ్రామాలలో రాములవారి కల్యాణ ఉత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ...
మదనపల్లెలో తాగునీటి సమస్యకు బోరుతో పరిష్కారం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదేశాల మేరకు...
Suraksha Vahini by WB Police Ensures Women Safety in Public PlacesSuraksha Vahini by WB Police Ensures Women Safety in Public PlacesSuraksha Vahini by WB Police Ensures Women Safety in Public Places
West Bengal Police Suraksha Vahini patrols buses, colleges, markets and railway stations for...
పెద్దపల్లి : సాయంత్రం ఈదురుగాలితో వర్షం
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈదురు గాలులు ఉరుములతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో జన జీవనం...
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో కారులో మంటలు
పుంగనూరు పట్టణంలో రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ సమీపంలో బుధవారం రాత్రి మరమ్మతుల్లో ఉన్న రేనాల్డ్...