పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు గమనిక!
Posted 2026-08-26 17:59:05
0
174
పోలవరం ప్రాజెక్టు పునరావాసం మరియు పునర్నిర్మాణం (R&R) అర్హుల జాబితాలో ఉండి, ఇప్పటివరకు నష్టపరిహారం అందని నిర్వాసితులకు తమ బ్యాంకులో ఖాతాలు తెరిచే అవకాశం కల్పిస్తున్నట్లు ఎస్‌బిఐ (SBI) మేనేజర్ సాయి చందర్ తెలిపారు. మల్లెతోట, ఏజీ కోడేరు, చింతూరు ప్రాంతాల నిర్వాసితులు. చింతూరు MPDO కార్యాలయంతో పాటు స్థానిక CSP (కస్టమర్ సర్వీస్ పాయింట్) కేంద్రాలు. R&R అధికారి శుభం నోక్వాల్ ఆదేశాల మేరకు ఈ సదుపాయం కల్పిస్తున్నారు. పరిహారం అందని అర్హులైన నిర్వాసితులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నెల్లూరు జిల్లాలో ముత్యాలమ్మ తిరణాళ్లు – భక్తిశ్రద్ధలతో ప్రజలు
నెల్లూరు, [16/08/2026]: నెల్లూరు జిల్లాలోని [మండలం/గ్రామం పేరు]లో కొలువైన శ్రీ ముత్యాలమ్మ...
"పోలీస్ డ్యూటీ మీట్‌లో నవీన్ సత్తా… స్వర్ణం, కాంస్యం సాధన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజిగిరి జోన్‌లోని బేగంపేట్ డివిజన్ పరిధిలో...
The Glorious History and Heritage of Tamil Nadu Police
The history of the Tamil Nadu Police is remarkably distinguished. It was officially established...
ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి కుమారులు విగ్నేష్ రెడ్డి గారు వేరే శుభకార్యానికి హాజరైనారు
ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి కుమారులు శ్రీ విగ్నేష్ రెడ్డి గారు వేరే...