అన్నమయ్య జిల్లాలో ఆపరేషన్ వజ్రప్రహార్: డ్రోన్ల నిఘాలో తనిఖీలు.

0
190

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, మత్తు పదార్థాల రహిత జిల్లా లక్ష్యంగా 'ఆపరేషన్ వజ్రప్రహార్' పేరుతో పోలీసులు శనివారం తెల్లవారుజామున రాయచోటి, మదనపల్లె (అంగళ్ళు) ప్రాంతాల్లో భారీ 'కార్డన్ & సెర్చ్' నిర్వహించారు. 10 ప్రత్యేక బృందాలు అధునాతన డ్రోన్ కెమెరాల సహాయంతో సమస్యాత్మక ప్రాంతాలు, ఖాళీ భవనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. రాయచోటిలో డీఎస్పీ కృష్ణమోహన్, మదనపల్లె రూరల్‌లో సీఐ రవి నాయక్ నేతృత్వంలో జరిగిన ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

Search
Categories
Read More
Telangana
అమ్మవారికి ప్రత్యేక పూజలు - పాల్గొన్న ఎమ్మెల్యే
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :   అల్వాల్ డివిజన్ కానాజిగూడ,వెస్ట్ వెంకటాపురం అమ్మవారి...
By Sidhu Maroju 2025-10-03 16:01:01 0 301
Andhra Pradesh
పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఆత్మీయ వీడుకోలు
*ఎన్. టి. ఆర్ .జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, ఎన్. టి. ఆర్. జిల్లా.*   *పత్రికా...
By Rajini Kumari 2026-05-30 12:16:05 0 156
Uttar Pradesh
Ayodhya Donation Case: 8 Accused Sent to Judicial Custody
he Ayodhya Ram Mandir donation embezzlement case has reached a critical stage as a local court...
By Lokeshwari Panthadi 2026-06-30 06:08:48 0 90
Andhra Pradesh
పుంగనూరు: దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భూ వివాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మంగమ్మ,...
By Kothuru Murali 2026-02-19 12:30:13 0 204
Andhra Pradesh
మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ. - శ్రీసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు మిషను పంపిణీ.
నెల్లూరు  కావలి పట్టణం శ్రీసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుడు యునైటెడ్...
By Ratna Sekhar 2026-03-10 19:42:07 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com