అమ్మవారికి ప్రత్యేక పూజలు - పాల్గొన్న ఎమ్మెల్యే

0
298

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :   అల్వాల్ డివిజన్ కానాజిగూడ,వెస్ట్ వెంకటాపురం అమ్మవారి నిమజ్జన కార్యక్రమం లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  పాల్గొని ప్రత్యేక పూజలు చేసారు. కార్యక్రమములో సబితా అనిల్ కిషోర్ కార్పొరేటర్  BRS నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ...
By Chunarkar Jagadeesh 2026-09-03 10:30:27 0 459
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో శ్రీశాంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి
పుంగనూరులో ఆదివారం, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని జిల్లా అధ్యక్షులు బాలాజీ నాయక్...
By Kothuru Murali 2026-02-16 11:19:25 0 193
Andhra Pradesh
డిగ్రీలో ఫెయిల్ అయిన వారికి లాస్ట్ చాన్స్.
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) పరిధిలో చదివిన కడప, అన్నమయ్య జిల్లాల విద్యార్థులకు శుభవార్త....
By Pagadala Venkateswar 2026-02-11 07:59:52 0 181
Telangana
చిక్కులకు చెక్ – ఆస్తులకు ఊరట.|
● 22-A జాబితాలో సర్వే నంబర్ల పొరపాటుపై వక్ఫ్ బోర్డు స్పష్టత ● మల్లాపూర్, మల్కాజ్‌గిరి...
By Sidhu Maroju 2026-08-11 07:34:46 0 115
Andhra Pradesh
పులిచెర్ల: కుక్కల దాడిలో జింక మృతి
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలం కొత్తపేట వద్ద ఆదివారం కుక్కల దాడిలో ఒక జింక మృతి చెందింది....
By Kothuru Murali 2026-04-19 11:23:55 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com