ఉమ్మడి విజయనగరం జిల్లా మహిళా ఎమ్మెల్యేల శారీ వాక్
Posted 2026-03-07 02:40:50
0
284
విజయవాడలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు శుక్రవారం సందడి చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ఆటవిడుపు పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిత, మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు జగదీశ్వరి, విజయలక్ష్మి గజపతిరాజు, ఎమ్మెల్సీ గ్రీస్మ, తదితరులు సహచర మహిళా ఎమ్మెల్యేలతో కలిసి చేనేత శారీలు ధరించి సభ వేదికపైకి వచ్చారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: పుంగునూరు పట్టణం లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ ఎజెండాను అమలు చేస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన...
పుంగునూరు నియోజకవర్గం : అగ్నిప్రమాదంలో 140 చెట్లు దగ్ధం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో...
Triumph Over Silence: The Inspiring Saga of IAS Mani Ram Sharma
Defying All Odds: How a Boy Who Lost His Hearing Became an IAS Officer:
True resilience is not...
Himachal Expands Green Energy and Renewable Power in 2026
Himachal Pradesh is accelerating its transition toward clean and renewable energy by expanding...
గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
సికింద్రాబాద్.. గాంధీ ఆసుపత్రిలో ఇటీవల నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ...