కారుతో బీభత్సం సృష్టించిన విద్యార్థి.
Posted 2026-03-04 11:39:37
0
186
కురబలకోట రైల్వే ఫ్లైఓవర్‌పై బుధవారం ఒక విద్యార్థి అతివేగంగా కారు నడపడంతో అది అదుపుతప్పి రోడ్డు పక్కన పిట్టగోడను ఢీకొట్టింది. కారు ఫ్లైఓవర్ కిందకు పడి ఉంటే ప్రాణనష్టం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ ఆపాలి
ప్రెస్ నోట్ తేదీ 20/12/2025 విజయవాడ
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ అపాలి.
పీపీపీ...
The Dynamic Administrator: Shri Vikram Singh Malik
Driving Efficient Governance and Administrative Precision from Ground to Capital
Excellence in...
నిషేధిత గంజాయిని తరలిస్తున్న మహిళ అరెస్ట్ : ₹ 3.94 లక్షల విలువైన 8 కిలోల గంజాయి స్వాధీనం
సికింద్రాబాద్ : నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన మహిళను...
పుంగనూరు నియోజకవర్గ : అగ్నిప్రమాదంలో రూ. 50 వేల మేర నష్టం
పుంగనూరు మండలం భీమగానిపల్లి సమీపంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక గ్రామానికి చెందిన...
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన ...
అక్రమాలను బయటపెట్టడానికే మేం వచ్చాం
* కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం
✍️...