పుంగనూరు నియోజకవర్గ : అగ్నిప్రమాదంలో రూ. 50 వేల మేర నష్టం
Posted 2026-02-20 09:25:05
0
189
పుంగనూరు మండలం భీమగానిపల్లి సమీపంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక గ్రామానికి చెందిన రేణుక రాధ్యకు చెందిన నీలగిరి తోటలో మంటలు అంటుకున్నాయని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50 వేల విలువైన నష్టం జరిగినట్లు అధికారి తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
APSRTCలో మెడికల్ అన్‌ఫిట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
APSRTCలో మెడికల్ అన్‌ఫిట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
అమరావతి : మెడికల్...
Bihar Monsoon Update: Active Rains Fuel Agriculture
The southwest monsoon is making significant strides across Bihar, bringing much-needed relief and...
నేడు కేంద్ర జౌళి శాఖ మంత్రి రాక గిరిరాజ్ సింగ్
*
*అమరావతి*
*నేడు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ రాక*
మంత్రి...
సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసుల నిరంతర అవగాహన కార్యక్రమాలు
పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడంలో తెలంగాణ సైబర్ పోలీసులు ఎంతో చురుకుగా...
బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారి సమక్షంలో ఘనంగా మేడ్చల్ ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు గారి జన్మదిన వేడుకలు.
తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్...