పుంగనూరు నియోజకవర్గం: అడవికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

0
195

సోమల మండలం, అడుసుపల్లి గ్రామ సమీపంలోని అడవికి మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పంట పొలాల సమీపంలో అటవీ ప్రాంతం ఉండడంతో మంటలు తమ పొలాల వైపు వస్తాయేమోనని గ్రామస్తులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. అడవి జంతువులు గ్రామాల వైపు రాకుండా ఉండాలంటే అడవులకు నిప్పు పెట్టేవారు ఆలోచించాలని కోరుతున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ముద్రగడ నివాసానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్...
ఈ రోజు కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ...
By BABJI DADALA 2025-12-23 14:50:53 0 404
Telangana
కల్యాణలక్ష్మి ఆపితే ఊరుకోం ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్న...
By Chunarkar Jagadeesh 2026-08-18 08:16:30 0 254
Chandigarh
Chandigarh Advances Waste Management and Green Goals
Chandigarh continues to strengthen its commitment to waste management and environmental...
By Fathima Safa 2026-06-25 11:32:30 0 164
Telangana
మంచిర్యాల్ : కెసిఆర్ ఉద్యమ ఫలితమే తెలంగాణ
బిఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి...
By Bonagiri RaviShankar 2026-06-03 04:09:49 0 187
Andhra Pradesh
ముద్రగడకు అధికారిక లాంఛనాలు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయం.
మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో...
By Pagadala Venkateswar 2026-07-15 05:32:58 0 103
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com