కల్యాణలక్ష్మి ఆపితే ఊరుకోం ఎమ్మెల్యే కోవ లక్ష్మి

0
251

కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని, ఈ కుట్రలను అడ్డుకుని తీరుతామని గౌరవ ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి గారు స్పష్టం చేశారు.ఈ పథకాల రద్దుకు వ్యతిరేకంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పేద కుటుంబాల పెళ్లిళ్లకు అండగా ఉండే ఈ సంక్షేమ పథకాలను నిలిపివేయాలని చూడడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వ కుట్రలను వెంటనే విరమించుకోవాలని, పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో కార్యక్రమంలో మార్సుకోలా సరస్వతి, ఆసిఫాబాద్ మునిసిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ హైమద్, మాజీ జడ్పీటీసీ అజయ్, మండల పార్టీ అధ్యక్షుడు జబరే రవీందర్, పిఏసిఎస్ ఛైర్మెన్లు అలీ గారు, కార్ణతం సంజీవ్ కుమార్ మరియు నాయకులు, శ్రీనివాస్, బలరాం, సైదాం సురేష్, నిసార్, భీమేష్, చందు, సాయి,వినోద్,రాజ్ కుమార్, రాజు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయనగరంలో రేపు జాబ్ మేళా..
విజయనగరం MR కాలేజీలో ఈనెల 17న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా గురువారం...
By Boiena Rajesh 2026-04-16 13:54:14 0 227
Nagaland
Nagaland Advances Agricultural Modernization Efforts
Nagaland is steadily advancing agricultural modernization through improved farming techniques,...
By Fathima Safa 2026-06-25 05:56:44 0 95
Andhra Pradesh
గుడివాడ ఖ్యాతి మరింత పెరిగేలా జాతీయ కబడ్డీ పోటీలు
*గుడివాడ ఖ్యాతి మరింత పెరిగేలా జాతీయ కబడ్డీ పోటీలు: విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని*  ...
By Rajini Kumari 2026-01-23 11:58:59 0 258
Andhra Pradesh
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించిన డా. గొట్టిపాటి లక్ష్మీ.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించిన డా. గొట్టిపాటి...
By Chennaiah Kati 2026-07-07 03:04:12 0 110
Andhra Pradesh
కనకదుర్గమ్మ దర్శించుకున్న కట్టా దొరస్వామి నాయుడు.
టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు కట్టా దొరస్వామి నాయుడు బుధవారం విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని...
By Pagadala Venkateswar 2026-07-08 11:30:42 1 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com