ముద్రగడ నివాసానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్...

0
402

ఈ రోజు కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు గౌరవ శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఇంటి దగ్గర వైసీపీ మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు పెద్దలు పద్మనాభం గారిని , ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.. 

అంతేకాకుండా పూర్వం నుండి అమర్నాథ్ గారు తాత గారితో, వారి కుటంబానికి ముద్రగడ పద్మనాభం గారికి ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకోవడం జరిగింది.. ఆయన పాటు భారీగా వైస్సార్సీపీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు...  # BABJI DADALA

Search
Categories
Read More
Andhra Pradesh
దేశ ప్రగతికి మీరే మార్గదర్శి.. నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు బర్త్‌డే విషెస్.
  18-08-2026 Tue 12:52 Andhra Nirmala Sitharaman Birthday Wishes from CM Chandrababu...
By Pagadala Venkateswar 2026-08-18 07:33:01 0 107
Telangana
మందమర్రిలో డివైడర్‌ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం
మందమర్రిలో డివైడర్‌ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట సమీపంలో...
By Pinnehasan Odela 2026-01-16 15:03:32 0 353
Telangana
తెలంగాణ పోలీస్ వారి యచ్చరిక
ఈ పాస్వర్డ్స్ పెట్టుకుంటే చిక్కుల్లో పడట్టే 
By Midathapalli Kiran Kumar 2026-04-26 07:25:53 0 375
Telangana
మంచిర్యాలలో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి నివాళి
డా వివేక్ వెంకటస్వామి  మంచిర్యాల ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డా. బి. ఆర్....
By Avunoori Mahesh 2026-04-14 05:41:04 0 253
Andhra Pradesh
Vande Mataram Coastal Cyclothon’ to Begin on 28th Jan Covering 6,553 Km Coastal Route
చీరాల: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం...
By Gadiyapudi Narendra 2026-02-11 16:53:05 0 225
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com