చీరాలలో అంగన్వాడీల నిరసన...

0
266

చీరాల: సీఐటీయూ ఆధ్వర్యంలో గడియారస్థంభం సెంటర్‌లో ఆందోళన
బాపట్ల జిల్లా చీరాల గడియారస్థంభం సెంటర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో తమపై అన్యాయాలు జరిగాయని, అప్పట్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమకు అండగా నిలిచి పలు హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం తమకు కనీస వేతనంగా రూ.26,000 ఇవ్వాలని ప్రధాన డిమాండ్‌గా కోరారు.
తమ సమస్యల పరిష్కారం కోసం నిన్న విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్న సమయంలో అర్ధరాత్రి వేళ పోలీసు సిబ్బంది ధర్నా శిబిరంపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకోవడం అమానుష చర్యగా భావిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు వసంతరావు, బాబూరావు, లింగం జయరాజు తదితరులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
ప్రజాస్వామ్య రాజకీయాల్లో విమర్శలు విధానాలపై, ప్రజా సమస్యలపై ఉండాలి గానీ వ్యక్తిగతంగా దూషణలు చేయడం అనైతికం
కరీంనగర్ జిల్లా  ‎   బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జి వి రామకృష్ణ రావు...
By Ponnala Srinivasrao 2026-05-05 13:29:22 0 174
Andhra Pradesh
శ్రీరామనవమి: గ్రీన్ హార్ట్ సేవా సంస్థ శుభాకాంక్షలు.
మదనపల్లెలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా గ్రీన్ హార్ట్ సేవా స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రజలకు...
By Pagadala Venkateswar 2026-03-27 04:10:14 0 249
Telangana
ఆర్టీసీ కార్మికుడు మృతి....
నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన కార్మికుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్న శంకర్...
By Gujile Ramu 2026-04-24 01:22:12 0 231
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్
*విజయవాడ ఇంద్రకిలాద్రి క్షేత్రానికి విచ్చేసిన యువ నేత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు*  ...
By Rajini Kumari 2026-05-09 13:56:52 0 180
Telangana
"సైరన్ వేసినా.. రాంగ్ సైడ్ వెళ్లినా చల్లానే: ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి ట్రాఫిక్ జోన్-1 పరిధిలో రాంగ్ సైడ్ డ్రైవింగ్,...
By Sidhu Maroju 2026-04-22 15:38:21 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com