సమాన జీతం - శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి

0
259

దిన కూలీలకు.హోటల్ లో పని చేసేవారికి. టైం స్కే ఎల్. మధ్యాహ్న భోజన కార్మికులు. అంగన్వాడీ కార్మికులు. వెలుగు సంగమిత్రలు. గోపాల మిత్ర లు. ఆశ వర్కర్లు.ఆరోగ్య మిత్రులు.గ్రీన్ అంబా సిటర్లు .పంచాయతీ కార్మికులు.అటెండర్లు. హాస్టళ్లు కార్మికులు .మున్సిపాల్.కార్పొరేషన్ కార్మికులు.పెయింటర్లు. సెక్యూరిటీ గార్డ్ కార్మికులు ఇంకా చెప్పు కొంటూ పోతే ఎన్నో రంగాలలో పని వారి నీ ఔట్ సోర్సింగ్. కాంట్రాక్టు.తాత్కాలికం. క ర్మ గా రా ల లో భ వ ణ నిర్మాణం. వివిధ రంగాలలో పని చేస్తున్న కార్మికులకు సమానమైన సమానమైన జీతాలు ఇవ్వా లని ఉత్తరాంధ్ర సీపీఐ నాయకులు పైడి తల్లి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక చట్టం ప్రకారం వేతనాలు గురించి రంగాల యాజమాన్యాన్ని కి సూచించాలని . అలా చేయని పక్షం లో పలు సంస్థల పై చర్యలు తీసుకో వా ల ని ఆదేశాలు ఇవ్వాలన్నారు. మరియు ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్. కాంటాక్ట్. డైలీ వెజ్. తాత్కాలిక కార్మి కులు శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని. వారికి సమానం.అలవెన్సులు అందించాలని. ప్రభుత్వం లో కాంట్రాక్టు ప్రక్రియ తొలిగించి ప్రభుత్వమే నేరు గా జీతాలు అందించాలన్నారు. ప్రభుత్వం అలసింపక పోతే . అమలు చేయక పొతే భవిష్యత్తు ప్రాణ లిఖ ద్వారా కార్యా చరణ వారి తరుపున పోరాటం హక్కులు సాధించుకొంటా మని చెప్పారు

Search
Categories
Read More
Andhra Pradesh
బొబ్బిలిలో చేతబడి కలకలం
బొబ్బిలి మండలం కింతలివానిపేటలోని ఎస్సీ కాలనీలో రోడ్డు మధ్యలో చేతబడి ముగ్గు కలకలం రేపింది. ఆ...
By Boiena Rajesh 2026-03-04 03:50:48 0 203
SURAKSHA
Karnataka Police's Special Initiatives for Women's Safety
Karnataka Police has taken several significant initiatives to ensure the safety and security of...
By Kalaga Sailaja 2026-06-26 10:30:19 0 139
Andhra Pradesh
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్
బొబ్బిలి మండలం అలజంగి వేగావతి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను రెవెన్యూ...
By Boiena Rajesh 2026-08-31 08:20:42 0 120
Jammu & Kashmir
CBI Files Chargesheet Against Former J&K Governor Satya Pal Malik in Kiru Hydropower Corruption Case
CBI Files Chargesheet Against Former J&K Governor Satya Pal Malik in Kiru Hydropower...
By BMA ADMIN 2025-05-23 10:02:15 0 3K
Telangana
మల్కాజ్‌గిరిలో మువ్వన్నెల జెండా రెపరెపలు.. ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.|
● 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సందడి ● పలు ప్రాంతాల్లో...
By Sidhu Maroju 2026-08-15 12:52:37 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com