పుంగనూరు: పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న కలెక్టర్

0
160

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, గొంగివారిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. దివ్యాంగుడైన ఎస్. రమేష్ ఇంటికి వెళ్లి ఆయన పింఛన్ అందజేశారు. అనంతరం పింఛన్ల పంపిణీని పరిశీలించి, గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో నాగరాజు, సోమల ఏఎంసీ చైర్మన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
సుల్తానాబాద్ : కాట్నపల్లిలో విషాదం
పెద్దపల్లి జిల్లా : సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని ఓ ఇటుక బట్టీలో హృదయ విదారక ఘటన చోటు...
By Sunka Santhosh 2026-04-21 17:41:23 0 254
Andhra Pradesh
మైనర్ బాలురు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులే బాధ్యులని ఆయన హెచ్చరించారు
పుంగనూరు పట్టణంలో సీఐ సుబ్బరాయుడు, సిబ్బంది కలిసి శనివారం వాహనాల తనిఖీని నిర్వహించారు. జిల్లా...
By Kothuru Murali 2026-01-11 08:11:50 0 199
Andhra Pradesh
మాధురి స్కూల్ నందు ఎంతో ఘనంగా నిర్వహించిన నేషనల్ సైన్స్ డే వేడుకలు..
కాకినాడ జిల్లా శంఖవరం మండలం లోని కత్తిపూడి గ్రామంలోని మాధురి విద్యాలయంలో నేషనల్ సైన్స్ డే వేడుకలు...
By BABJI DADALA 2026-02-28 16:02:36 0 535
BMA
Journalism: Democracy's Strongest Guardian
Journalism plays a vital role in protecting democracy by keeping citizens informed with accurate...
By JoinBMA 2026-08-20 09:06:13 0 60
Andhra Pradesh
​శాంతిభద్రతలపై సీఎం సమీక్ష: పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ.
అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన శాంతిభద్రతల సమీక్షా...
By Pagadala Venkateswar 2026-03-13 07:15:04 0 226
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com