శాంతిభద్రతలపై సీఎం సమీక్ష: పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ.
Posted 2026-03-13 07:15:04
0
224
అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన శాంతిభద్రతల సమీక్షా సమావేశంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణ, మహిళల భద్రత, గంజాయి నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను వారు ముఖ్యమంత్రికి వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకూడదని, ప్రజలకు రక్షణ కల్పించడమే ప్రథమ ప్రాధాన్యతగా పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
The Taiwan Betrayal: How Trump’s China Deal Shook the World
Is the 70-year trust in US allyship shattered? This video breaks down how President Donald...
మార్కాపురం కలెక్టరేట్ లో నూతన PGRS భవనానికి శంకుస్థాపన కార్యక్రమం
మార్కాపురం కలెక్టరేట్ లో నూతన PGRS భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్...
పిఠాపురంలో పవన్‌కల్యాణ్ పర్యటన.. సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఈ నెల 10వ తేదీన పిఠాపురంలో పర్యటించనున్నారు. అక్కడ...
Girl dies after falling into canal
A. Nisha (15) of Shivarampuram village in Garugubilli (M) Mathura died after accidentally...
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్ : ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు...