పుస్తకమే ప్రపంచాన్ని మార్చింది : రాఘవరెడ్డి
Posted 2026-02-28 06:33:37
0
212
శుక్రవారం నాడు మదనపల్లి పట్టణంలో బిటి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాఘవ రెడ్డి చేతులమీదుగా విశాలాంధ్ర సంచారక పుస్తకాలయం ప్రారంభించబడింది. ఈ సందర్భంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ గతిని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, మానవ సమాజంలో విప్లవాత్మక మార్పులను తెచ్చింది పుస్తకమేనని, నేటి యువతకు పుస్తక పఠనం చాలా అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబ శివ, నియోజకవర్గం కార్యదర్శి కె మురళి, తిరుమల, దేవ, మస్తాన్, రాధ, జానకమ్మ, ఇంద్రాణి తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మంచిర్యాల 6 వ వార్డ్ లో శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత లో మంచిర్యాల మేయర్
మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల నగర పాలక సంస్థ...
ఏపీలో సరికొత్త హెల్త్ స్కీం.... ప్రతి ఒక్కరికీ 47 వైద్య పరీక్షలు.
ఏపీలో ప్రతి పౌరుడికి 47 రకాల ఆరోగ్య పరీక్షల పథకానికి ఆమోదం
104 మొబైల్ వాహనాల ద్వారా...
సింగిల్ నంబర్ ఆట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న టాస్క్ పోలీసులు.
📍గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో చట్ట వ్యతిరేక...
2029 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ — అదే తప్పులు పునరావృతమైతే 2023 ఫలితం తప్పదా? -శ్రీను రావు పొన్నాల
2029 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో...
రాజకీయాలు పక్కన పెట్టి నిందితుడికి కఠిన శిక్ష విధించాలి.
మదనపల్లెలో మైనర్ బాలిక హత్య ఘటనపై రాజకీయ అండదండలు పక్కన పెట్టి నిందితుడిని కఠినంగా శిక్షించాలని...