పుంగనూరు: సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
Posted 2026-01-22 13:26:01
0
218
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, ఎర్రాతివారి పల్లిలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకనాథరెడ్డిని స్థానిక ప్రజలు కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తామని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. అనంతరం ఎల్లమ్మ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madanapalle: మదనపల్లె నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పూర్తి సందర్భంగా డోర్ టు డోర్ ప్రచారం ఉత్సాహంగా సాగింది.
Madanapalle: కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన రెండో రోజు డోర్ టు...
"బీఆర్ఎస్ కోరుకున్నట్టు క్షణాల్లో విచారణ జరగదు: రేవంత్ రెడ్డి.|
హైదరాబాద్: రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమార్ కుమారుడిపై...
Ladakh Strengthens Disaster Management and Preparedness
Ladakh continues to enhance its disaster management capabilities by improving preparedness for...
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారి పర్యటన అప్డేట్స్:
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారి పర్యటన అప్డేట్స్:
అంతర్జాతీయ మహిళా...
మహిళల భద్రతే లక్ష్యం శక్తి యాప్‌పై అవగాహన కల్పించి యాప్ డౌన్‌లోడ్ కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు
మహిళల భద్రతే లక్ష్యం... శక్తి యాప్‌పై అవగాహన కల్పించి యాప్ డౌన్‌లోడ్ కార్యక్రమం...