జై కిసాన్ స్కీమ్ విజేతలకు బహుమతులు పంపిణీ.
Posted 2026-02-28 06:19:22
0
165
మదనపల్లి: రామసముద్రం టిటిడి కళ్యాణ మండపంలో శుక్రవారం జై కిసాన్ జంక్షన్ ఆధ్వర్యంలో లక్కీ డిప్ స్కీమ్ విజేతలకు బహుమతుల పంపిణీ జరిగింది. జువారి ఫామ్ హబ్ జోనల్ మేనేజర్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు బహుమతులు అందజేశారు. దసరా, దీపావళి సందర్భంగా చేపట్టిన ఈ స్కీమ్‌లో రామసముద్రం జై కిసాన్ పరిధిలోని 36 మంది రైతులు ఎంపికయ్యారు. మొదటి బహుమతిగా లక్ష యాభై వేల రూపాయల విలువైన బంగారు నాణెం వూలపాడుకు చెందిన కేశవరెడ్డికి అందించారు. ఇతర విజేతలకు మొబైల్ ఫోన్లు, గోడ గడియారాలు, మిక్సీలు బహూకరించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లిలో అత్యాధునిక ‘క్రైమ్ పోలీస్ స్టేషన్’ప్రారంభించిన SP.
మదనపల్లిలోని బీటీ కళాశాల ప్రాంగణంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన...
Pharma License Revoked After Tragic Deaths in Kota
The Rajasthan government has officially revoked the license of a pharmaceutical firm in Kota...
ఏపీ పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. స్టేట్ టాపర్‌కు 600 మార్కులకు 599 వచ్చాయి!
599 మార్కులతో విశాఖ విద్యార్థిని జ్ఞానేశ్వరి స్టేట్ టాపర్
ఒక్క ఆంగ్లంలో ఒక్క మార్కు తగ్గిన వైనం...
Vizhinjam Port Expansion: India’s Longest Container Berth
Construction at the Vizhinjam International Seaport has reached an ambitious new phase as the...
గళం మీది. వేదిక మనది.
గళం మీది. వేదిక మనది.
తీరం ఒడ్డున నిలబడితే మార్పు రాదు. ప్రవాహంలో భాగమైనప్పుడే చరిత్ర...