ధాన్యం పై రాజకీయం అన్నదాతలకు అన్యాయం..!

0
154

తెలంగాణ : ధాన్యం అమ్మేందుకు అన్నదాత అష్ట కష్టాలు పడుతున్నాడు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయంతో నలిగిపోతున్నాడు. రైతుల వద్ద ప్రతి గింజ కొడదామని కానీ దాని వద్ద నుంచి కేంద్రం కొనుగోలు చేయలేరని INC డిమాండ్ చేస్తుంది. అయితే ప్రభుత్వం చేత కానీతనాన్ని కేంద్రంపై నెట్టేయాలని చూస్తుందని BJP మండిపడుతుంది. దీంతో రోజుకొద్ది కొనుగోలు కేంద్రాల్లో ఉండడంతో వర్షాలకు దాన్యం కన్నీటి పాలవుతుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
చేనేత సహకార సంఘం YWCS విలీనాన్ని వ్యతిరేకిస్తున్న ఎర్రకోట రాజీవ్ రెడ్డి
చేనేత సహకార సంఘ (YWCS) విలీనన్ని వ్యతిరేకస్తున్నాము.ఎర్రకోట రాజీవ్ రెడ్డి. ఎమ్మిగనూరు చేనేత...
By Boya Dasthagiri 2026-03-31 11:48:39 0 354
Andhra Pradesh
అడవిరమణ, కొడుకుపై మహిళ ఫిర్యాదు: ఫోటో విషయంలో దాడి ఆరోపణ
చౌడేపల్లి మండలం చారాల గ్రామంలో కన్యాకుమారి అనే మహిళ తనపై అడవిరమణ, అతని కుమారుడు జనార్ధన్ దాడి...
By Kothuru Murali 2026-06-06 15:07:09 0 135
Andhra Pradesh
పుంగనూరులో కరపత్రాలు విడుదల చేసిన ఏఐఎస్ఎఫ్
అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో బసరాజ పాఠశాల వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విద్య,...
By Kothuru Murali 2026-05-24 17:27:53 0 116
Andhra Pradesh
చంద్రగిరిలో రామ్మూర్తి నాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
*Press Release*   *చంద్రగిరిలో నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించిన...
By Rajini Kumari 2026-04-15 13:12:50 0 184
Telangana
ప్రేమ వ్యవహారం మలుపు తిరిగి హత్య.. మారేడుపల్లి పోలీసుల మెరుపు దర్యాప్తు.|
సికింద్రాబాద్ : మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన శ్రవణ్ హత్య కేసును పోలీసులు...
By Sidhu Maroju 2026-06-03 07:08:09 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com