మార్కాపురం జిల్లా దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి గారు మీ పింఛన్ల కార్యక్రమం
Posted 2026-02-28 03:44:50
0
352
* *టిడిపి - జనసేన - కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం* :🙏
తేదీ : 28-02-2026, అనగా రేపు దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు :
1. ఉదయం : 10.30 గం|| లకు దర్శి పట్టణం 17వ వార్డ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమం లో పాల్గొంటారు.
2. ఉదయం : 11.00 గం||లకు దర్శి మండలం, వెంకటాచెలం పల్లి గ్రామం లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమం లో పాల్గొంటారు.
కావున దర్శి నియోజకవర్గం లోని టిడిపి, జనసేన, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం లోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు , టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయవలసినదిగ కోరుచున్నాము.
ఇట్లు...
తెలుగుదేశం పార్టీ కార్యాలయం,
దర్శి నియోజకవర్గం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Office Mafias: 'Middlemen' Targeting RTI Reporters
A terrifying trend is emerging across rural India where institutional "middlemen" and touts are...
Jayaprakash Narayan: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్... స్పందించిన జయప్రకాశ్ నారాయణ.
Andhra
Jayaprakash Narayan Praises Greenkos Kakinada Green Energy Complex...
TYPHOID OUTBREAK IN GUJARAT
The recent typhoid outbreak in Gandhinagar, with over 150 people hospitalised and children losing...
బాపట్ల. టౌన్ హాల్ .లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమం నవ్యాంధ్ర చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ మరియు ఫోరం ఫర్ బెటర్ బాపట్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ..
బాపట్ల: బాపట్లలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ప్రధమాంద్ర మహాసభ స్మారక విజ్ఞాన...
మదనపల్లి లో యువకుడు ఆత్మహత్యాయత్నం
మదనపల్లి పట్టణంలో కుటుంబ సమస్యలతో మనస్థాపానికి గురైన విగ్నేష్ (25) అనే యువకుడు ఎలుకల మందు తాగి...