గోవులకు చిరు ధాన్యములు . అరటి పండ్లు ఆకు కూరలు తినిపించిన మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్
Posted 2026-03-31 15:59:59
0
449
విశాఖ పట్నం సమీపం శొంటి యం దగ్గర ఉన్న గో హాస్టల్ లో ఈ రోజు సాయంకా లం 4 గంటలకు వల్లభ ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ గారు ఒంగోలు ఆవులకు ఉడ గపెట్టిన చిరు ధాన్యములు. అరటి పండ్లు. ఆకు కూరలు తినిపించారు. మరియు కార్మికుల నివాసాల కడుతున్న కట్టడాలను ఆరా తీశారు. ఆయా విభాగాల వారీగా సైట్ సూపర్వైజర్ లను. సివిల్ ఇంజనీర్లను. ప్రకృతి వ్యవసాయ సూపర్ వైజర్ లను. పని వాళ్ళతో సమావేశమైనారు. వారి వారి పని తీరు బట్టి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య డు వెంకటరమణ. మేనేజర్ ఆనంద్ గారు . సత్య నారాయణ తది తరులు పాల్గొ న్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
The Vital Role of Free Media
A free press is the cornerstone of democracy, serving as a watchdog and holding power to...
పుంగనూరు నియోజకవర్గం లో పెరుగుతున్న చలి తీవ్రత
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో మంగళవారం ఉదయం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. దీనితో ప్రధాన...
రెండు బైకలు డికొన్నాయి
సంగారెడ్డి నుంచి అకోలా వెళ్లే జాతీయ రహదారి పైన అల్లదుర్గ్ చౌరస్తా దగ్గర రెండు బైకలు ఎదురు ఎదురుగా...
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
🌟 BMA Academy: Building Journalists for Tomorrow
🌟 BMA Academy: Building Journalists for Tomorrow
At BMA Academy, we don’t just teach; we...