రాముడు రామాయణం గురించి పిల్లలకు చెప్పండి తిరుపతి సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు నాయుడు

0
295

*Tirupathi*

 

*మన పురాణ పురుషుల గురించి యువతకు, పిల్లలకు చెప్పండి...రాముడు..రామరాజ్యం గురించి చెప్పండి: తిరుపతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు*

 

• *స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వంటివి కాకుండా... మన పురాణాల గురించి పిల్లలకు చెప్పండి.*

• *హలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణ పురుషులు గొప్ప వారని.. వారి చరిత్రను వివరించాలి.*

• *సూపర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాలి.*

• *బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించాలి.*

• *మన కృష్ణుని మహిమలు, శివుడి మహత్యం గురించి యువతకు బోధించాలి.*

• *రాముడిని మించిన పురుషోత్తముడు ప్రపంచంలో ఎవ్వరూ లేరని... రామరాజ్యం గురించి వివరించాలి.*

• *అవతార్ సినిమాకంటే మన భారత, రామాయణాలు గొప్పవని పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది.*

• *బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా చెప్పాలి.*

• *ఎవరు మంచి వాళ్లో... ఎవరు చెడ్డవాళ్లో చెప్పగలిగితే మంచికి, చెడుకి వ్యత్యాసాలు పిల్లలకు తెలుస్తాయి.*

• ప్రజలు పురాణాల గురించి మరిచిపోయే సమయంలో ఎన్టీఆర్ ఎన్నో పురాణ గాధలతో కూడిన సినిమాలు చేశారు.

• విలువలను చెబుతూ సినిమాల ద్వారా చైతన్యం తెచ్చిన మహా నాయకుడు ఎన్టీఆర్.

• రాజకీయాల్లోనూ అదే స్థాయిలో విలువలు పాటించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్.

• దేశాభివృద్ధికి వాజ్ పేయి పునాదులు వేశారు... ఇప్పుడు ప్రధాని నరేంద్ర అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు.

• వినూత్న ఆలోచనలు చేయాలి... కొత్త ఆవిష్కరణలు చేపట్టాలి.

• భారత దేశం భవిష్యత్తులో సూపర్ పవర్ గా మారబోతోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా బిజెపి అధ్యక్షులు చీరాల నియోజకవర్గం ఇంచార్జ్ అరవపల్లి కుమార్ గారు, చీరాలలో ఎమ్మెల్సీ పోతుల సునీత గారు ....
 సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా  బాపట్ల జిల్లా బిజెపి అధ్యక్షులు  చీరాల...
By Gadiyapudi Narendra 2026-01-04 16:35:16 0 626
Andhra Pradesh
Chandrababu Naidu: నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-04-06 04:46:05 0 236
Andhra Pradesh
వైన్స్ షాపు సమీపంలో వ్యక్తి మృతి
ఎడ్లపాడు గ్రామానికి చెందిన పొదిలి శ్రీనివాసరావు ఎడ్లపాడు వైన్స్ షాపు సమీపంలో అపస్మారక స్థితిలో...
By SivaNagendra Annapareddy 2026-06-12 14:43:52 0 421
Telangana
నిజామాబాద్:వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఇందూరులో వికలాంగులకు ప్రత్యేక బ్యాటరీ వాహనl పాంపిని
ఈరోజు మహిళ, శిశు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఇందూరులో వికలాంగులకు ప్రత్యేక బ్యాటరీ...
By Sadaq Sadaq 2026-05-01 14:55:50 0 182
Andhra Pradesh
AP ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవం బహుమతి ప్రధానోత్సవం చేసిన ఎమ్మెల్యే సృజనా చౌదరి
ఏపీ ఉర్దూ అకాడమీ స్వ ర్ణోత్స వం వ్యా స రచన పోటీల విజేత‌ల‌కు    బ‌హుమతి...
By Rajini Kumari 2025-12-21 08:12:20 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com