దేశాయిపేట వద్ద రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

0
703

చీరాల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పరిధిలోని దేశాయిపేటలో ఆమోదగిరి పట్నం మార్కెట్ ఎదుట సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు దాటుతున్న వ్యక్తి అకస్మాత్తుగా ముందుకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
శ్రీరాంపూర్ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి స్టేడియంలో శ్రీరాంపూర్ సింగరేణి GM...
By Avunoori Mahesh 2026-06-03 02:13:28 0 166
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన మంత్రి నారా లోకేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపిన టిడిపి మండల కన్వీనర్ కసినేని మహేంద్ర నాయుడు
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్గం ప్రెసిడెంట్ గా నియమితులైన మంత్రి నారా లోకేష్ బాబుకు శుభాకాంక్షలు...
By Benguluri Madhubabu 2026-04-15 13:26:30 0 216
Nagaland
Nagaland Accelerates Road and Highway Infrastructure Growth
Nagaland continues to strengthen its road and highway infrastructure through ongoing upgrades,...
By Fathima Safa 2026-06-25 05:49:49 0 125
Telangana
Independence day at parade grounds
80 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో సైనిక స్మారకం వద్ద యుద్ధ వీరులకు నివాళులు...
By G k Nookala 2026-08-15 05:47:26 0 168
Andhra Pradesh
రంజాన్ పండుగ: కాంగ్రెస్ నాయకుడు ఎస్.రెడ్డీ సాహెబ్ శుభాకాంక్షలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్.రెడ్డీ సాహెబ్, శుక్రవారం, శనివారం...
By Pagadala Venkateswar 2026-03-20 13:53:03 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com