ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి... జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్

0
285

మెదక్ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు.నర్సాపూర్ లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జరుగున్న పరీక్షలను పరిశీలించారు.జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.త్రాగునీరు,విద్యుత్ సరఫరా అత్యవసర మందులు,వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గ అధ్యక్షులుగా వరద రెడ్డి
పుంగనూరు నియోజకవర్గ వైయస్సార్సీపి ఉద్యోగుల మరియు పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా వరద రెడ్డి...
By Kothuru Murali 2026-04-16 17:23:48 0 64
Andhra Pradesh
అఖండ-2 చిత్ర నిర్మాణ సంస్థకు హైకోర్టులో ఊరట
 అఖండ-2 చిత్ర నిర్మాణ సంస్థకు తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో ఊరట లభించింది....
By SivaNagendra Annapareddy 2025-12-12 10:06:18 0 365
Andhra Pradesh
మదనపల్లెలో సందడి చేసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి.
మదనపల్లె పట్టణంలో కొత్తగా ప్రారంభమైన ఎస్‌ఆర్ షాపింగ్ మాల్‌ను సినీ నటి మీనాక్షి చౌదరి...
By Pagadala Venkateswar 2026-03-09 05:31:04 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com