మదనపల్లి లో పోలీసుల భారీ కార్డెన్ సెర్చ్: 20 బైక్‌లు సీజ్.

0
164

మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో గురువారం తెల్లవారుజామున పోలీసులు భారీ కార్డెన్ సెర్చ్‌ను నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి నేతృత్వంలో 150 మంది సిబ్బంది, డాగ్ స్క్వాడ్, ఎస్టీఎఫ్ బృందాలు కాట్లాటపల్లి రోడ్డు, రామిరెడ్డి లేఅవుట్‌లలో తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 20 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సేవించే పలువురు యువకులను అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా నీటి నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, ఏప్రిల్ 08, 2026*  ...
By Rajini Kumari 2026-04-08 16:23:05 0 205
Telangana
Hyderabad Metro Expansion Driving Urban Growth Forward
The expansion of the Hyderabad Metro is playing a significant role in transforming the city's...
By Fathima Safa 2026-06-20 10:35:16 0 284
Andhra Pradesh
చీరాల రూరల్ అధ్యక్షుడు బక్కా మనోహర్ రెడ్డి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ చీరాల కార్యాలయంలో ఈరోజు 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది
చీరాల రూరల్ అధ్యక్షుడు బక్కా మనోహర్ రెడ్డి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ చీరాల కార్యాలయంలో...
By Gadiyapudi Narendra 2026-01-09 15:57:39 0 511
Telangana
శుభకార్యానికి వెళ్ళొచ్చేలోపు ఇల్లు గుల్ల: అదే ఇంట్లో రెండోసారి దొంగతనం.
సికింద్రాబాద్:  శుభకార్యానికి వెళ్లి వచ్చేలోపు ఇల్లు గుల్ల అయిన ఘటన బోయిన్ పల్లి పోలీస్...
By Sidhu Maroju 2025-10-09 07:37:13 0 283
Andhra Pradesh
ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ప్రకాశం జిల్లాలో నిర్వహించిన ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన మండల వెంకట్రావు మెమోరియల్ ఆధ్వర్యంలో...
By Benguluri Madhubabu 2026-04-24 07:55:59 0 269
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com